
కాంట్రాక్టు లెక్చరర్లను క్రమబద్దీకరిస్తాం: కడియం
కాంట్రాక్ట్ లెక‍్చరర‍్ల సర్వీసులను త‍్వరలో క్రమబద్దీకరిస్తామని మంత్రి కడియం శ్రీహరి ప్రకటించారు.
అయినప‍్పటికీ కోర్టు అననుమతితో ఈ ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు. దీనికి ప్రభుత‍్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. కాంట్రాక్ట్ లెక‍్చరర‍్లకు రూ.18 వేల నుంచి రూ. 27 వేలకు, డిగ్రీ కళాశాల లెక‍్చరర‍్లకు రూ. 20 వేల నుంచి రూ. 31 వేలకు పెంచామని వివరించారు.