కాజీపేట మార‍్గంలో నిలిచిన రైళ్లు
కాజీపేట మార‍్గంలో నిలిచిన రైళ్లు
Published Wed, Apr 19 2017 12:29 PM | Last Updated on Tue, Sep 5 2017 9:11 AM
పెద్దపల్లి: పెద్దపల్లి-కాజీపేట మార్గంలో పలు రైళ్ల రాకపోకలకు బుధవారం ఉదయం అంతరాయం ఏర్పడింది. బోగీల మధ్య లింకు తెగడంతో మానేరు వంతెనపై గూడ్స్ రైలు నిలిచిపోయింది. పోత్కపల్లి-బిజిగిరిషరీఫ్ రైల్వేస్టేసన్ల మధ్య ఈ సంఘటన చోటుచేసుకుంది. రైల్వే సిబ్బంది వెంటనే సంఘటన స‍్థలానికి చేరుకుని మరమ‍్మత్తు పనులు చేపట్టారు. గూడ్సు ఆగిపోవడంతో ఈ మార‍్గంలో రైళ‍్ల రాకపోకలకు అంతరాయం ఏర‍్పడింది.
Advertisement
Advertisement