అతిచవకధరలో మరో స్మార్ట్‌ఫోన్‌ | Mafe Mobile launches budget device for Rs 3,999 | Sakshi
Sakshi News home page

అతిచవకధరలో మరో స్మార్ట్‌ఫోన్‌

Published Tue, Sep 5 2017 1:44 PM | Last Updated on Mon, Oct 8 2018 4:18 PM

అతిచవకధరలో మరో స్మార్ట్‌ఫోన్‌ - Sakshi

అతిచవకధరలో మరో స్మార్ట్‌ఫోన్‌

సాక్షి, న్యూఢిల్లీ: దేశీయ మొబైల్‌ మేకర్‌ మాఫే మొబైల్‌  అతి తక్కువ ధరకే 4జీ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది. ఎఫర్డబుల్‌ ధర రూ. 3,999 వద్ద 'ఎయిర్' పేరుతో 4 జీ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌  ఎయిర్‌ ను ఫస్ట్‌ టైం స్మార్ట్‌ఫోన్‌ యూజర్లనుద్దేశించి రూపొందించామని సావరియా ఇంపెక్స్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌ డైరెక్టర్ జైకిషన్ అగర్వాలా  ప్రకటించారు.
 

మాఫే ‘ఎయిర్‌’ స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్లు

4 అంగుళాల డిస్‌ప్లే
1.3 గిగాహెట్జ్ క్వాడ్-కోర్ స్పెడ్‌ట్రం ప్రాసెసర్‌
ఆండ్రాయిడ్ 7.0 నౌగాట్
2 జీబి ర్యామ్
16 జీబీ ఇంటర్నల్ మెమరీ
32 జీబీకి విస్తరించుకునే అవకాశం
 5ఎంపీ  వెనుక కెమెరా విత్‌ ఎల్‌ఈడీ ఫ్లాష్‌
2ఎంపీ  సెల్ఫీ కెమెరా
2000ఎంఏహెచ్‌ బ్యాటరీ , పది గంటల టాక్‌ టైమ్‌
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement