బాన్సువాడలో 25 బైక్‌లు స్వాధీనం | 25 bikes seized in bansuvada | Sakshi
Sakshi News home page

బాన్సువాడలో 25 బైక్‌లు స్వాధీనం

Published Tue, Jan 26 2016 4:13 AM | Last Updated on Sun, Sep 3 2017 4:18 PM

25 bikes seized in bansuvada

బాన్సువాడ(నిజామాబాద్ జిల్లా): బాన్సువాడ మండలం రాజారామ్‌దుబ్బ, ఎర్రమనుగుట్ట కాలనీల్లో సోమవారం పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. సుమారు 25 దొంగిలించిన బైక్‌లను స్వాధీనంచేసుకున్నారు. ఈ తనిఖీల్లో బాన్సువాడ డీఎస్పీ వెంకటేశ్వర్లుతో పాటు పలువురు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement