ఎన్టీఆర్ మరణానికి కారకులు ఎవరు?:అక్బరుద్దీన్ | akbaruddin owaisi question on ntr's death? | Sakshi
Sakshi News home page

ఎన్టీఆర్ మరణానికి కారకులు ఎవరు?:అక్బరుద్దీన్

Published Fri, Nov 21 2014 1:01 PM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM

ఎన్టీఆర్ మరణానికి కారకులు ఎవరు?:అక్బరుద్దీన్ - Sakshi

ఎన్టీఆర్ మరణానికి కారకులు ఎవరు?:అక్బరుద్దీన్

హైదరాబాద్:శంషాబాద్లోని రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్లోని డొమెస్టిక్ టెర్మినల్కు టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ పెట్టే అంశంపై తెలంగాణ అసెంబ్లీలో తీవ్ర చర్చలు జరిగాయి. ఈ అంశంపై  ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ.. తెలుగు మాట్లాడే ప్రజలకు ఎన్టీఆర్ గొప్ప నేత అని కొనియాడుతూనే.. సభలో ఇంగ్లిష్, ఉర్దూల భాషలను విస్మరిస్తున్నారు. 

 

అసలు ఎన్టీఆర్ మరణానికి కారకులు ఎవరు? అంటూ అక్బరుద్దీన్ ఎద్దేవా చేశారు. ప్రభుత్వాన్ని సంప్రదించకుండా పేరు మార్చడం సరికాదన్నారు. ఎలాంటి సలహాలు, సూచనలు లేకుండా పేరు మార్చడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు.ఎయిర్ పోర్ట్ నిర్మించిన స్థలం శంషుద్దీన్, అక్బరుద్దీన్ లకు చెందినది ఆయన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement