కృష్ణ.. కృష్ణ..! | Assistant Registrar of Co-operative in catch to acb | Sakshi
Sakshi News home page

కృష్ణ.. కృష్ణ..!

Published Fri, May 15 2015 1:14 AM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM

కృష్ణ.. కృష్ణ..! - Sakshi

కృష్ణ.. కృష్ణ..!

ఏసీబీ అధికారులకు గురువారం కో-ఆపరేటివ్ కార్యాలయంలో అసిస్టెంట్ రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్న టి.కృష్ణమూర్తి చిక్కాడు.

ఏసీబీ వలలో కో-ఆపరేటివ్ అసిస్టెంట్ రిజిస్ట్రార్
రూ.60 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ కృష్ణమూర్తి
 

ఏసీబీ అధికారులకు గురువారం కో-ఆపరేటివ్ కార్యాలయంలో   అసిస్టెంట్ రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్న టి.కృష్ణమూర్తి చిక్కాడు.   హన్మకొండ పీఏసీఎస్ వైస్ చైర్మన్ నుంచి రూ. 60 వేలు లంచం  తీసుకుంటుండగా పట్టుకున్నారు.
 - వరంగల్ క్రైం
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement