చికెన్ గొంతులో ఇరుక్కొని ఊపిరాడక వ్యక్తి మృతి | Chicken throat gets caught in the suffocation death of man | Sakshi
Sakshi News home page

చికెన్ గొంతులో ఇరుక్కొని ఊపిరాడక వ్యక్తి మృతి

Published Tue, Mar 10 2015 2:44 AM | Last Updated on Sat, Sep 2 2017 10:33 PM

Chicken throat gets caught in the suffocation death of man

లక్ష్మణచాంద: ఆదిలాబాద్ జిల్లా లక్ష్మణచాంద మండలంలోని కనకాపూర్ కు చెందిన పెద్దలింగన్న (57) భోజనం చేస్తుండగా చికెన్ ముక్క గొంతులో ఇరుక్కుని మృతిచెందాడు. లింగన్న గ్రామంలోనే పశువుల కాపారిగా పనిచేస్తున్నాడు. సోమవారం ఉదయం పశువులకు కాపాలాగా వెళ్లాల్సి ఉందని తొందర తొందరగా భోజనం చేస్తున్నాడు. ఆ క్రమంలోనే చికెన్ ముక్క గొంతులో ఇరుక్కొని ఊపిరాడక చనిపోయూడు. లింగన్నకు భార్య, ఓ కొడుకు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement