కానిస్టేబుల్ సెలక్షన్స్‌లో అపశ్రుతి | Constable aspirant dies while in running race in Karimnagar | Sakshi
Sakshi News home page

కానిస్టేబుల్ సెలక్షన్స్‌లో అపశ్రుతి : యువతి మృతి

Published Mon, Feb 18 2019 10:07 AM | Last Updated on Tue, Mar 19 2019 6:01 PM

Constable aspirant dies while in running race in Karimnagar - Sakshi

సాక్షి, కరీంనగర్ : పోలీస్‌ ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ పరీక్షల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. కానిస్టేబుల్ సెలక్షన్స్‌లో భాగంగా రన్నింగ్ రేసులో పాల్గొన్న మమత అనే యువతి హార్ట్‌ బీట్‌ ఎక్కువై కిందపడిపోయి, మృతిచెందింది. మమత స్వస్థలం కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల. తండ్రి సంపత్ ఆటో డ్రైవర్ కాగా, ముగ్గురు కూతుళ్లలో మమత పెద్దమ్మాయి. మమత మృతితో వెలిచాలలో విషాదఛాయలు అలుముకున్నాయి. సీపీ కమలాసన్‌రెడ్డి మమత కుటుంబాన్ని పరామర్శించారు. ప్రభుత్వ పరంగా మమత కుటుంబాన్ని ఆదుకుంటామన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement