టీఎస్‌పీఎస్సీ నిబంధనలతో నష్టం: సీపీఎం | critical in Teacher posts regulations: CPM | Sakshi
Sakshi News home page

టీఎస్‌పీఎస్సీ నిబంధనలతో నష్టం: సీపీఎం

Published Fri, Feb 10 2017 2:56 AM | Last Updated on Mon, Aug 13 2018 8:12 PM

critical in Teacher posts regulations: CPM

సాక్షి, హైదరాబాద్‌: గురుకులాల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో నిరుద్యోగులకు నష్టం కలిగించే నిబంధనలను వెంటనే వెనక్కి తీసుకోవాలని సీపీఎం కోరింది. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి టీఎస్‌పీఎస్సీ విధించిన నిబంధనల వల్ల రాష్ట్రంలోని లక్షలాది మంది నిరుద్యోగులకు నష్టం వాటిల్లుతుందని పేర్కొంది. ఇంగ్లిష్‌ మీడియంలోనే ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామనే నిబంధనలు హేతుబద్ధంగా లేవని ఆ పార్టీ కార్యదర్శి వర్గ సభ్యుడు జి.నాగయ్య తెలిపారు. వీటి వల్ల గ్రామీణ ప్రాంత నిరుద్యోగులకు నష్టం జరుగుతుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement