అవినీతి ఆరోపణల నేపథ్యంలో సర్పంచ్‌గా ఎన్నికైన వ్యక్తి పదవీని కోల్పవడంతో ఉప సర్పంచ్...సర్పంచ్‌గా బాధ్యతలు చేపట్టారు.
రంగారెడ్డి: అవినీతి ఆరోపణల నేపథ్యంలో సర్పంచ్‌గా ఎన్నికైన వ్యక్తి పదవీని కోల్పవడంతో ఉప సర్పంచ్...సర్పంచ్‌గా బాధ్యతలు చేపట్టారు. గతంలో ఘట్ కేసర్ సర్పంచ్‌గా ఎన్నికైన లక్ష్మయ్య అవినీతి ఆరోపణలతో పదవిని కోల్పోయారు. దీంతో ఉప సర్పంచ్ బండారు శైలజ, సర్పంచ్‌గా గురువారం బాధ్యతలు చేపట్టారు.