మంత్రి డ్రైవర్పై మోహన్ బాబు సెక్యూరిటీ దాడి | driver nagaraju attacked by mohanbabu bodyguards | Sakshi
Sakshi News home page

మంత్రి డ్రైవర్పై మోహన్ బాబు సెక్యూరిటీ దాడి

Published Sun, Jun 21 2015 4:38 PM | Last Updated on Sat, Sep 29 2018 5:33 PM

మంత్రి డ్రైవర్పై మోహన్ బాబు సెక్యూరిటీ దాడి - Sakshi

మంత్రి డ్రైవర్పై మోహన్ బాబు సెక్యూరిటీ దాడి

హైదరాబాద్: తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి కారు డ్రైవర్ నాగరాజుపై ప్రముఖ సినీ నటుడు మోహన్బాబు సెక్యూరిటీ సిబ్బంది దాడిచేశారు. ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్ ఫిలింనగర్లోని మోహన్బాబు ఇంటిముందు ఈ ఘటన జరిగింది. 

మోహన్ బాబు ఇంటి ముందు డ్రైవర్ నాగరాజు నిలబడ్డాడని నలుగురు బౌన్సర్లు ఆయనపై దాడికి పాల్పడ్డారు. నాగరాజు ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లగా వారు మోహన్బాబు ఇంటికి చేరుకుని దాడి చేసిన నలుగురు బౌన్సర్లను అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement