బిల్ట్ ఫ్యాక్టరీ ఎదుట కార్మికుల ఆందోళన | employees protest for factory re-open in warangal distirict | Sakshi
Sakshi News home page

బిల్ట్ ఫ్యాక్టరీ ఎదుట కార్మికుల ఆందోళన

Published Mon, Feb 9 2015 12:08 PM | Last Updated on Sat, Sep 2 2017 9:02 PM

బిల్ట్ ఫ్యాక్టరీ ఎదుట కార్మికుల ఆందోళన

బిల్ట్ ఫ్యాక్టరీ ఎదుట కార్మికుల ఆందోళన

వరంగల్ : వరంగల్ జిల్లాలోని మంగపేట మండలం, కమలాపురం వద్ద పేపర్ గుజ్జు తయారు చేసే బిల్ట్ ఫ్యాక్టరీ ఎదుట కార్మికులు సోమవారం ఆందోళన చేపట్టారు. తొమ్మిది నెలల క్రితం ఫ్యాక్టరీలో ఉత్పత్తిని నిలిపివేశారు. ఫ్యాక్టరీలో పనిచేస్తున్న పీఎఫ్, నాన్ పీఎఫ్ కార్మికులను తొలగించారు. ఈ నేపధ్యంలో వారు ఆందోళన బాట పట్టారు. ఫ్యాక్టరీని తెరిచి, తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
(మంగపేట)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement