'టీఆర్ఎస్ లో అంతర్గత పోరు కొనసాగుతోంది' | errabelli dayakar rao takes on trs | Sakshi
Sakshi News home page

'టీఆర్ఎస్ లో అంతర్గత పోరు కొనసాగుతోంది'

Published Mon, Apr 13 2015 5:09 PM | Last Updated on Sun, Sep 3 2017 12:15 AM

'టీఆర్ఎస్ లో అంతర్గత పోరు కొనసాగుతోంది'

'టీఆర్ఎస్ లో అంతర్గత పోరు కొనసాగుతోంది'

మహబూబ్ నగర్:అధికార టీఆర్ఎస్ పార్టీలో అంతర్గత పోరు కొనసాగుతోందని టీడీపీ శాసనసభా పక్ష నేత ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఎర్రబెల్లి.. రాబోయే రెండేళ్లలో టీఆర్ఎస్ పార్టీ విచ్ఛిన్నమవడం ఖాయమని పేర్కొన్నారు. కేసీఆర్ దుర్మార్గపు పాలన కొనసాగిస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

 

రాబోవు రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వస్తుందని ఎర్రబెల్లి జోస్యం చెప్పారు. ఈ నెల 23న జరిగే బహిరంగ సభకు భారీగా తరలివచ్చి టీడీపీ సత్తా చాటాలని ఎర్రబెల్లి విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement