ఎంజీబీఎస్‌లో 5 జీ వైఫై సేవలు.. | Free 5g & Wifi Services inaugurate In MGBS | Sakshi
Sakshi News home page

ఎంజీబీఎస్‌లో 5 జీ వైఫై సేవలు..

Published Mon, Sep 14 2015 2:40 PM | Last Updated on Thu, Mar 28 2019 6:19 PM

Free 5g & Wifi Services inaugurate In MGBS

అఫ్జల్‌గంజ్ (హైదరాబాద్) : మహాత్మాగాంధీ బస్‌స్టేషన్‌లో 5 జీ వైఫై సేవలు సోమవారం నుంచి అందుబాటులోకి వచ్చాయి. ఆర్టీసీ జేఎండీ రమణారావు వీటిని ప్రారంభించారు. 15 నిముషాలపాటు ఉచితంగా వైఫై సేవలను వినియోగించుకోవచ్చని ఆయన తెలిపారు. అనంతరం చార్జి చెల్లించాల్సి ఉంటుందన్నారు. జిల్లా కేంద్రాల్లోని బస్ట్‌స్టేషన్లలో కూడా త్వరలోనే వైఫై సేవలను ప్రారంభిస్తామని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement