యువతిపై సామూహిక అత్యాచారం | Gang rape on women | Sakshi
Sakshi News home page

యువతిపై సామూహిక అత్యాచారం

Published Sun, Mar 26 2017 1:05 AM | Last Updated on Wed, Aug 1 2018 2:15 PM

Gang rape on women

నిందితుల నుంచి తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు

గట్టు: ఒంటరిగా ఉన్న ఓ యువతిపై నలుగురు యువకులు అత్యాచారయత్నానికి ఒడిగట్టారు. స్థానికంగా సంచలనం రేకెత్తించిన ఈ ఘటన శనివారం జోగుళాంబ గద్వాల జిల్లా గట్టు మండల గొర్లఖాన్‌దొడ్డి సమీపంలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. అయిజకు చెందిన ఓ యువతిని నలుగురు యువకులు మాయమాటలతో నమ్మించి గ్రామ సమీపంలోని వ్యవసాయ పొలాల వద్దకు తీసుకొచ్చారు.

చీకటిపడ్డ తర్వాత సదరు యువకులు యువతిపై సామూహికంగా అత్యాచారానికి పాల్పడ్డారు. రాత్రంతా ఆమెను చిత్రహింసలకు గురిచేశారు. చివరకు వారి నుంచి తప్పించుకున్న యువత కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement