న్యూఇయర్ బిగ్ పార్టీ అయిపోయింది. ఇప్పుడిప్పుడే పార్టీ లవర్స్ ఆ మూడ్ నుంచి బయటకు వస్తున్నారు.
న్యూఇయర్ బిగ్ పార్టీ అయిపోయింది. ఇప్పుడిప్పుడే పార్టీ లవర్స్ ఆ మూడ్ నుంచి బయటకు వస్తున్నారు. అంత పెద్ద హంగామా నుంచి రెగ్యులర్ హ్యాంగవుట్స్‌కి చేంజ్ అవడం నాట్ సో ఈజీ. దాంతో పబ్స్‌లో క్రౌడ్ పలచగానే ఉంది. అటెండవుతున్నవారి మధ్య కూడా థర్టీఫస్ట్ నైట్ ఎలా గడిపాం అనేదే ఇంకా ఇంట్రెస్టింగ్ టాపిక్. ఆఫ్టర్ ఫెస్టివల్... మళ్లీ వాలెంటైన్స్ డే హంగామాకు ప్రిపేర్ అవడానికి... ఈ మంత్‌ఎండింగ్ వరకూ పార్టీ క్రౌడ్ సో..సో...గా స్లో...స్లోగా గడిపేయడం క్వైట్ నేచురల్. అప్పటిదాకా... లెట్ దెమ్ లేజీ. సోమాజిగూడ కిస్మత్ పబ్‌లో అతివల ఆస్వాదనం ఇది.