
స్వతంత్ర అభ్యర్థి చంద్రశేఖర్
సాక్షి, అనంతగిరి: వికారాబాద్ పట్టణంలో బుధవారం స్వతంత్ర అభ్యర్థి చంద్రశేఖర్ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యాపార సముదాయాల్లో తిరుగుతూ తనను ఆశీర్వదించాలని కోరారు. అనంతరం చంద్రశేఖర్ ఓ పెట్రోల్ బంక్‌లో వాహనదారులకు పెట్రోల్ విక్రయించి వినూత్నంగా ప్రచారం నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment