సీఎం కేసీఆర్‌ను కలిసిన జయప్రద | Jayapradha meeting with kcr | Sakshi
Sakshi News home page

సీఎం కేసీఆర్‌ను కలిసిన జయప్రద

Published Sun, Feb 22 2015 2:16 AM | Last Updated on Thu, Jul 11 2019 8:38 PM

సీఎం కేసీఆర్‌ను కలిసిన జయప్రద - Sakshi

సీఎం కేసీఆర్‌ను కలిసిన జయప్రద

ప్రముఖ సినీ నటి జయప్రద శనివారం సచివాలయంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుని కలిశారు.

సాక్షి, హైదరాబాద్: ప్రముఖ సినీ నటి జయప్రద శనివారం సచివాలయంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుని కలిశారు. ఈ నెల 27న జరిగే తన చెల్లెలి కుమార్తె నిశ్చితార్థానికి హాజరు కావాల్సిందిగా ఆయన్ని ఆహ్వానించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement