రుణమాఫీపై ఆంక్షలు ఎత్తివేయాలి | KCR should waives all crop loans, says CPI Narayana | Sakshi
Sakshi News home page

రుణమాఫీపై ఆంక్షలు ఎత్తివేయాలి

Jun 5 2014 11:29 AM | Updated on Aug 15 2018 9:20 PM

రుణమాఫీపై ఆంక్షలు ఎత్తివేయాలి - Sakshi

రుణమాఫీపై ఆంక్షలు ఎత్తివేయాలి

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రుణమాఫీపై ఆంక్షలు ఎత్తివేయాలని సీపీఐ జాతీయ అధ్యక్షుడు నారాయణ కోరారు.

ఖమ్మం : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రుణమాఫీపై ఆంక్షలు ఎత్తివేయాలని  సీపీఐ నాయకుడు నారాయణ కోరారు. ఆయన గురువారమిక్కడ మాట్లాడుతూ రైతుల రుణమాఫీపై కేసీఆర్ కాలపరిమితి విధించటం ద్వారా ఎన్నికల హామీని నిలబెట్టుకోలేకపోవడమేనని అన్నారు.

వ్యవసాయ రుణాలతో సహా అన్ని వ్యవసాయ రుణాలు మాఫీ చేయాలని నారాయణ డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్ట్, ఉద్యోగుల పంపిణీ సమస్యలపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశమై నిర్ణయం తీసుకోవాలని ఆయన సూచించారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement