కేబినెట్లో మైనార్టీ, ఎస్సీ, బీసీ, ఓసీలకు చోటు | KCR's cabinet initially, to balance caste equations | Sakshi
Sakshi News home page

కేబినెట్లో మైనార్టీ, ఎస్సీ, బీసీ, ఓసీలకు చోటు

Published Mon, Jun 2 2014 9:07 AM | Last Updated on Sat, Oct 20 2018 5:03 PM

KCR's cabinet initially, to balance caste equations

హైదరాబాద్ :  ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కేసీఆర్ మంత్రివర్గంలో ఒకరు మైనార్టీ, ఒకరు ఎస్సీ, ముగ్గురు బీసీ, ఆరుగురు ఓసీలకు చోటు దక్కింది.

*మైనార్టీ నుంచి మహమూద్ అలీ
*ఎస్సీ సామాజిక వర్గం నుంచి  తాటికొండ రాజయ్య,
* వెనుకబడిన కులాలకు చెందిన ఈటెల రాజేందర్, టీవుల పద్మారావు,జోగు రామన్న
* ఇక  వెలమ సామాజిక వర్గం నుంచి హరీష్ రావు, కేటీఆర్,
* రెడ్డి సామాజిక వర్గం నుంచి జగదీశ్వర్ రెడ్డి, నాయిని నర్సింహారెడ్డి, పోచారం శ్రీనివాసరెడ్డి, మహేందర్ రెడ్డిలకు కేసీఆర్ మంత్రిపదవులు ఇచ్చారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement