కేజీ టు పీజీని అమలుచేస్తాం: కడియం | kg to pg will apply in telangana, says kadiam sreehari | Sakshi
Sakshi News home page

కేజీ టు పీజీని అమలుచేస్తాం: కడియం

Published Tue, Oct 25 2016 7:38 PM | Last Updated on Wed, Aug 15 2018 7:59 PM

కేజీ టు పీజీని అమలుచేస్తాం: కడియం - Sakshi

కేజీ టు పీజీని అమలుచేస్తాం: కడియం

న్యూఢిల్లీ: కేజీ టు పీజీని అమలు చేస్తామని తెలంగాణ విద్యాశాఖమంత్రి కడియం శ్రీహరి అన్నారు. అందులో భాగంగానే ఐదో తరగతి నుంచి 12వ తరగతి వరకు రెసిడెన్షియల్ స్కూల్స్ పెడుతున్నట్లు చెప్పారు. దశలవారీగా ఈ సంఖ్యను మరింత పెంచుతామన్నారు. విద్యా ప్రమాణాలు పెంచేందుకు ఎడ్యూకేషన్ సెస్ ను పెంచాలని, త్వరలో అన్ని పాఠశాలల్లో వంద శాతం బయోమెట్రిక్ విధానం తీసుకోస్తామని కడియం శ్రీహరి తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement