ఓటు వేసేందుకు సెలవు పొందొచ్చు | Leave For Voting | Sakshi
Sakshi News home page

ఓటు వేసేందుకు సెలవు పొందొచ్చు

Published Fri, Nov 20 2015 3:23 AM | Last Updated on Tue, Aug 14 2018 2:50 PM

ఈనెల 21న వరంగల్ ఉప ఎన్నిక సందర్భంగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉద్యోగులు సెలవు పొందొచ్చని పీఆర్‌టీయూ-టీఎస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సరోత్తంరెడ్డి, లక్ష్మారెడ్డి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.

సాక్షి, హైదరాబాద్: ఈనెల 21న వరంగల్ ఉప ఎన్నిక సందర్భంగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉద్యోగులు సెలవు పొందొచ్చని పీఆర్‌టీయూ-టీఎస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సరోత్తంరెడ్డి, లక్ష్మారెడ్డి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఓటు హక్కు కలిగి, నియోజకవర్గం బయటి ప్రాంతాల్లో పని చేస్తున్న వారు కూడా సెలవు ఉపయోగించుకోవచ్చని వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement