సినీ హీరో మహేష్‌బాబు శుక్రవారం సాయంత్రం ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసుకు వచ్చారు.
హైదరాబాద్:
సినీ హీరో మహేష్‌బాబు శుక్రవారం సాయంత్రం ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసుకు వచ్చారు. తన కారు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు స్వయంగా వచ్చిన మహేష్ బాబు వేలిముద్ర పెట్టి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అరగంట అనంతరం తిరిగి వెళ్లిపోయారు.