'సమ్మె విరమిస్తేనే ఆశా వర్కర్లతో చర్చలు' | Minister Lakshma Reddy visits Nalgonda | Sakshi
Sakshi News home page

'సమ్మె విరమిస్తేనే ఆశా వర్కర్లతో చర్చలు'

Published Sat, Sep 12 2015 3:27 PM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM

Minister Lakshma Reddy visits Nalgonda

నల్లగొండ రూరల్ : నిరవధిక సమ్మె విరమిస్తేనే ఆశా వర్కర్లతో చర్చలు జరుపుతామని వైద్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి చెప్పారు. శనివారం నల్లగొండలో ఆయన మీడియాతో మాట్లాడారు. రూ.10 వేల కనీస వేతనం కోసం ఆశా వర్కర్లు నిరవధిక సమ్మె చేస్తుండడంతో మంత్రి ఈ విధంగా స్పందించారు. కార్పొరేట్ ఆస్పత్రులు దోపిడీకి పాల్పడకండా నిరంతరం పర్యవేక్షణ చేస్తామన్నారు. దీనిపై త్వరలోనే ఒక విధానాన్ని తీసుకురానున్నట్టు ఆయన చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement