ఆటో బోల్తా : ఒకరి మృతి | One dies in Road accident | Sakshi
Sakshi News home page

ఆటో బోల్తా : ఒకరి మృతి

Published Tue, Jun 16 2015 2:36 PM | Last Updated on Sun, Sep 3 2017 3:50 AM

One dies in Road accident

వీణవంక : కరీంనగర్ జిల్లా వీణవంక మండలం పోతిరెడ్డిపల్లి గ్రామం మూలమలుపు వద్ద మంగళవారం మధ్యాహ్నం ఓ ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న కొండపాక గ్రామ వాసి రాజయ్య(65) తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఆటోలో ఉన్న మరో తొమ్మిది మందికి గాయాలయ్యాయి. వారిని చికిత్స కోసం జమ్మికుంట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆటో జమ్మికుంట నుంచి కొండపాకకు వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement