సాక్షి, హైదరాబాద్: పాస్‌పోర్టు దరఖాస్తుదారుల సహాయార్థం స్పెషల్ బ్రాంచ్ అధికారులు 040-27852606 నంబర్‌ను కేటాయించారు. పాస్‌పోర్టు విచారణలపై అధికారుల దర్యాప్తు తీరుతెన్నులను సోమవారం స్పెషల్ బ్రాంచ్ జాయింట్ పోలీసు కమిషనర్ నాగిరెడ్డి మీడియాకు వెల్లడించారు.
‘పాస్‌పోర్టు’కు సంప్రదించాల్సిన నంబర్ ఇదే
Published Wed, Feb 18 2015 6:04 AM | Last Updated on Sat, Sep 2 2017 9:32 PM
Advertisement
Advertisement