'ట్యాపింగ్ పరికరాలు ఎవరి కోసం బాబూ' | phone taping tools for whom says mp kavitha | Sakshi
Sakshi News home page

'ట్యాపింగ్ పరికరాలు ఎవరి కోసం బాబూ'

Published Sun, Jul 12 2015 3:45 PM | Last Updated on Thu, Aug 9 2018 4:51 PM

phone taping tools for whom says mp kavitha

అల్లాదుర్గం రూరల్ (మెదక్): తెలంగాణ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేసిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గల్లీ నుంచి ఢిల్లీ దాకా నానాయాగీ చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ పరికరాలు ఎవరి కోసం కొనుగోలు చేస్తున్నారో చంద్రబాబు నాయుడు చెప్పాలని నిజామాబాద్ ఎంపీ కవిత డిమాండ్ చేశారు. ఆమె ఆదివారం మెదక్ జిల్లా అల్లాదుర్గం పట్టణంలో విలేకరులతో మాట్లాడారు.

ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్‌గా ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి దొరికిపోవడం, తెలంగాణలో బాబును, టీడీపీని ప్రజలు ఛీకొట్టటం భరించలేక ఫోన్ ట్యాపింగ్ టెక్నాలజీ కొనుగోలు చేయడం దౌర్భాగ్యమని ఆమె అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement