హైదరాబాద్: తెలంగాణ లోని విశ్వవిద్యాలయాల బోధనేతర ఉద్యోగులను రాష్ట్ర ఉద్యోగులుగా పరిగణిస్తూ రాష్ట్ర ప్రభుత్వం త్వ రలో పదో పీఆర్‌సీని అమ లు చేయనున్నట్లు టి.వర్సిటీల బోధనేతర ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కంచి మనోహర్, కార్యద ర్శి మహిపాల్‌రెడ్డి తెలి పారు.