ఆదిలాబాద్ జిల్లాలో విజిలెన్స్ దాడులు | ration rice caught in adilabad distirict | Sakshi
Sakshi News home page

ఆదిలాబాద్ జిల్లాలో విజిలెన్స్ దాడులు

Published Mon, Aug 24 2015 9:15 AM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM

ration rice caught in adilabad distirict

ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. జిల్లాలోని సిర్పూర్ (టి) వద్ద సోమవారం చేపట్టిన తనిఖీల్లో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు.  పక్కాసమాచారంతో దాడులు చేసిన అధికారులు 20 క్వింటాళ్ల బియ్యం, 10 క్వింటాళ్ల గోధుమలు, ఓ వ్యాను ను సీజ్ చేశారు. మహారాష్ట్ర కు బియ్యం అక్రమ రవాఱా అవుతున్నట్టు అధికారులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement