నిజామాబాద్ జిల్లా బిర్కూర్ మండలం ఆంకోల్ క్యాంపు వద్ద ఆర్టీసీ బస్సు బైక్‌ను ఢీకొట్టిన ఘనటలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
నిజామాబాద్ జిల్లా బిర్కూర్ మండలం ఆంకోల్ క్యాంపు వద్ద ఆర్టీసీ బస్సు బైక్‌ను ఢీకొట్టిన ఘనటలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మండలంలోని భైరాపూర్ గ్రామానికి చెందిన శైలు (25), సందాని (26) బైక్‌పై వెళుతుండగా... బోధన్ వైపు నుంచి బాన్స్‌వాడ వైపు వస్తున్న బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో శైలు, నందానికి తీవ్ర గాయాలు అయ్యాయి. వీరిని బాన్స్‌వాడ ఏరియా ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స చేశారు. మెరుగైన వైద్య సేవల కోసం జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు.