మూడు దశాబ్దాల తర్వాత.. అవినీతి కేసులో టీడీపీ ఎమ్మెల్యే | TDP mla arrested in bribing case after three decades | Sakshi
Sakshi News home page

మూడు దశాబ్దాల తర్వాత.. అవినీతి కేసులో టీడీపీ ఎమ్మెల్యే

Published Mon, Jun 1 2015 2:37 AM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM

TDP mla arrested in bribing case after three decades

 సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతు కోసం నామినేటేడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు రూ. 50 లక్షలు ఇవ్వజూపుతూ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఏసీబీకి పట్టుబడటం సంచలనం రేపింది. సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో 1984లో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పటి కార్మికశాఖ మంత్రి ఎన్.రామచంద్రారావు ఒక పారిశ్రామికవేత్త నుంచి రూ. 10 వేలు లంచం తీసుకుంటూ పోలీసులకు చిక్కారు. స్వయంగా ఎన్టీఆరే పథకం ప్రకారం ఆయన్ను పట్టించి ఆ మర్నాడే మంత్రివర్గం నుంచి ఆయనకు ఉద్వాసన పలికారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement