ఇప్పటికే రైతు రుణమాఫీకి రూ.4250 కోట్లు: ఈటెల | Telangana Budget: 4250 crores allocated for Farmer Loan waiver | Sakshi
Sakshi News home page

ఇప్పటికే రైతు రుణమాఫీకి రూ.4250 కోట్లు: ఈటెల

Nov 5 2014 11:55 AM | Updated on Jun 4 2019 5:04 PM

రైతు రుణమాఫీ కోసం ఇప్పటికే 4250 కోట్ల రూపాయలు కేటాయించమని బడ్జెట్ ప్రసంగంలో ఈటెల తెలిపారు

హైదరాబాద్: రైతు రుణమాఫీ కోసం ఇప్పటికే 4250 కోట్ల రూపాయలు కేటాయించమని బడ్జెట్ ప్రసంగంలో ఈటెల తెలిపారు. మిగితా నిధులను వచ్చే మూడేళ్లలో దశలవారిగా చెల్లిస్తాం అని ఈటెల అన్నారు. 
 
ఇన్ పుట్ సబ్సీడి, 480 కోట్ల రూపాయలు చెల్లించాం. ఉద్యావనశాఖకు 250 కోట్లు, వ్యవసాయ రంగంలో యాంత్రీకరణకు 10 కోట్ల రూపాయలు బడ్జెట్ లో కేటాయించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement