మహబూబ్‌నగర్ జిల్లాలో వడదెబ్బతో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు.
మహబూబ్‌నగర్ జిల్లాలో వడదెబ్బతో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. పెద్దమందడి మండలం గట్లఖానాపురం గ్రామంలో కావలి సవరయ్య (72), ధన్వాడ మండలం పస్పుల గ్రామానికి చెందిన రాములుగౌడ్ (70), ఆత్మకూరు మండలం అమరచింతకు చెందిన తెలుగు వెంకటేష్ (47) మృతి చెందారు.