దంపతులపై దాడి | unknown people attack on couple in medak distirict | Sakshi
Sakshi News home page

దంపతులపై దాడి

Published Wed, Jul 15 2015 10:44 AM | Last Updated on Wed, Jul 10 2019 7:55 PM

unknown people attack on couple in medak distirict

నర్సాపూర్ : కుటంబకలహాల నేపథ్యంలో దంపతులపై కొంతమంది గుర్తుతెలియని దుండగులు దాడి చేశారు. ఈ దాడిలో భర్త చనిపోగా, భార్య అపస్మారక స్థితిలో ఉంది. ఈ సంఘటన బుధవారం మెదక్ జిల్లా నర్సాపూర్ మండల కేంద్రంలో జరిగింది. వివరాలు..మండల కేంద్రంలో నర్సింహాలు, అనసూయ దంపతులపై గుర్తుతెలియని దుండుగులు దాడి చేశారు. ఈ దాడిలో నర్సింహాలు మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన అనసూయ అపస్మారక స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. కాగా, ఈ ఘటనలో నర్సింహులు మృతదేహాన్ని పోలీసులు పక్కనే ఉన్న పొలాల్లో గుర్తించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement