బీడీ కట్టలపై పుర్రె గుర్తు పరిమాణాన్ని పెంచుతూ కేంద్రం తీసుకొచ్చిన నిబంధనను తొలగించాలని కోరుతూ ఆదిలాబాద్ జిల్లా దోమకొండలో సోమవారం భారీ ధర్నా జరిగింది.
బీడీ కట్టలపై పుర్రె గుర్తు పరిమాణాన్ని పెంచుతూ కేంద్రం తీసుకొచ్చిన నిబంధనను తొలగించాలని కోరుతూ ఆదిలాబాద్ జిల్లా దోమకొండలో సోమవారం భారీ ధర్నా జరిగింది. మహిళలు వందలాదిగా తహశీల్దార్ కర్యాలయం వద్దకు చేరుకుని తమ ఆందోళన తెలిపారు.