!['తెలంగాణ వద్దు.. తెలంగాణ రాష్ట్రం ముద్దు'](/styles/webp/s3/article_images/2017/09/2/61404981668_625x300_1.jpg.webp?itok=qti2w5nL)
'తెలంగాణ వద్దు.. తెలంగాణ రాష్ట్రం ముద్దు'
హైదరాబాద్: టీవీలలో చదివేటపుడు, పత్రికలలో రాసేటపుడు తెలంగాణ అని కాకుండా తెలంగాణ రాష్ట్రంగా పేర్కొనాలని తెలంగాణ రాష్ట్రం ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ సూచించారు. అన్ని పత్రికలు, టీవీ చానెళ్ల ఎడిటర్లకు రాజీవ్ శర్మ ఈ మేరకు లేఖ రాశారు.
సంయుక్త ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక తెలంగాణ అనే సంబోంధిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం అని పేర్కొనాలంటూ ప్రధాన కార్యదర్శి కోరారు.