ఫిజీ దేశపు పోలీస్ బాస్ గా భారత సంతతికి చెందిన రవి నారాయణ్ | Indian-origin Ravi Narayan appointed acting Fiji police chief | Sakshi
Sakshi News home page

ఫిజీ దేశపు పోలీస్ బాస్ గా భారత సంతతికి చెందిన రవి నారాయణ్

Published Thu, Sep 26 2013 5:50 PM | Last Updated on Sat, Jul 6 2019 12:42 PM

Indian-origin Ravi Narayan appointed acting Fiji police chief

ఫిజి దేశంలో భారత సంతతికి చెందిన పౌరుడికి అరుదైన గౌరవం దక్కింది. ఫిజీ తాత్కాలిక పోలీస్ చీఫ్ గా భారత సంతతికి చెందిన రవి నారాయణ్ ను నియమించారు. గురువారం పోలీస్ శాఖ నుంచి అధికారికంగా ప్రకటన వెలువడింది. రవి నారాయన్ ను పోలీస్ బాస్ గా ఎంపిక చేస్తూ డిఫెన్స్ జోకెతాని కొకనసిగ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు ఫిజీ పోలీస్ శాఖలో డిప్యూటీ కమిషనర్ గా సేవలిందిస్తున్నారు. కొత్త కమిషనర్ ను ఎంపిక చేసేంత వరకు ఐవానే నైవాలురా నుంచి పదవీ బాధ్యతల్ని తీసుకోనున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement