శ్రీశైలం జలశయానికి ఇన్ఫ్లో స్వల్పంగా పెరిగినట్టు అధికారులు వెల్లడించారు.
శ్రీశైలం: శ్రీశైలం జలశయానికి ఇన్ఫ్లో స్వల్పంగా పెరిగినట్టు అధికారులు వెల్లడించారు. ప్రస్తుత నీటిమట్టం 842.60 అడుగులు ఉన్నట్టు తెలిపారు. అయితే నీటి నిల్వ 65.85 టీఎంసీలు ఉండగా, ఇన్ఫ్లో 10.280 అయితే ఔట్ఫ్లో 1,690 క్యూసెక్కుల నీరు హంద్రీనీవాకు విడుదల చేసినట్టు పేర్కొన్నారు.