'మాబంధం ఎవ్వరూ బద్ధలు కొట్టలేరు' | JD-U-RJD alliance unbreakable: Pawar | Sakshi
Sakshi News home page

'మాబంధం ఎవ్వరూ బద్ధలు కొట్టలేరు'

Published Tue, Jun 9 2015 9:13 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

తమ కూటమిని ఎవరూ బద్ధలు కొట్టలేరని, అత్యంత దృఢమైనదని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అన్నారు.

పాట్నా: తమ కూటమిని ఎవరూ బద్ధలు కొట్టలేరని, అత్యంత దృఢమైనదని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అన్నారు. జేడయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీ, ఎన్సీపీలతో ఏర్పడిన కూటమి బీటలు పాయనిదని, శక్తిమంతమైనదని చెప్పారు. ఈ పార్టీలను కలుపుకొని ఎన్సీపీ కూడా బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనుందని తెలిపారు. రెండు రోజుల పార్టీ జాతీయ మండలి సమావేశానికి వచ్చిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement