3 నిమిషాల్లోనే తమన్నా తమిళం నేర్పిస్తుంది! | Learn Tamil language from tamannaah | Sakshi
Sakshi News home page

3 నిమిషాల్లోనే తమన్నా తమిళం నేర్పిస్తుంది!

Published Sat, Oct 8 2016 8:25 PM | Last Updated on Sat, Apr 6 2019 9:01 PM

3 నిమిషాల్లోనే తమన్నా తమిళం నేర్పిస్తుంది! - Sakshi

3 నిమిషాల్లోనే తమన్నా తమిళం నేర్పిస్తుంది!

కేవలం మూడు నిమిషాల్లోనే మీకు తమిళ భాష నేర్చుకోవాలని ఉందా? అయితే, మీరు మిల్కీ బ్యూటీ తమన్నా క్రాష్‌ కోర్సులో చేరాల్సిందే. చెన్నైలోకి గడిపేందుకు సరిపడా తమిళ భాషను మీకు మూడు నిమిషాల్లో నేర్పించేస్తానంటూ తమన్నా ముందుకొచ్చింది. ఆటో రిక్షా మాట్లాడటం దగ్గరి నుంచి ఇడ్లీ తెప్పించుకోవడం వరకు తమిళం నేర్పిస్తానంటూ ఓ ఫన్నీ వీడియోతో ఆవంతిక యూట్యూబ్‌లో హల్‌చల్‌ చేస్తోంది. ‘ద క్వింట్‌’ వెబ్‌సిరీస్‌ కోసం యాంకర్‌కు సరదాగా తమిళ భాషను నేర్పించింది తమన్నా. చెన్నైలో, హైదరాబాద్‌లో తనను ‘తమన్నా’ అని కాకుండా ‘థమన్హా’ అని పిలుస్తారట. ఇంకా ఏం చెప్పిందో మీరే చూడండి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement