నా సమాచారం పీఎంవో నుంచి తెలుసుకోవచ్చు:మోడీ | narendra modi first speech as prime minister of india | Sakshi
Sakshi News home page

నా సమాచారం పీఎంవో నుంచి తెలుసుకోవచ్చు:మోడీ

Published Mon, May 26 2014 8:56 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

నా సమాచారం పీఎంవో నుంచి తెలుసుకోవచ్చు:మోడీ - Sakshi

నా సమాచారం పీఎంవో నుంచి తెలుసుకోవచ్చు:మోడీ

న్యూఢిల్లీ: భారత దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ తొలి సందేశాన్ని ప్రజలకు అందించారు. అభివృద్ధి, స్థిరత్వం, సుపరిపాలనకే ప్రజలు పట్టం కట్టారని ఆయన తన ప్రసంగంలో పేర్కొన్నారు.  ప్రధానిగా దేశాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తానని మోడీ హామీ ఇచ్చారు. ప్రధానిగా తాను బాధ్యతలు స్వీకరించడానికి ప్రజల ఆశీస్సులతో పాటు, దేవుని దీవెనలు కూడా ఉన్నాయన్నారు.

 

తాను టెక్నాలజీ, సోషల్ మీడియా గొప్పదనాన్ని నమ్ముతానని మోడీ స్పష్టం చేశారు.ప్రధానిగా తన సమాచారాన్ని తెలుసుకోవడానికి పీఎంవో నుంచి తెలుసుకోవచ్చని మోడీ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement