మా రోడ్లు బాగు చేయరూ.. | Sonia writes letter to Gadkari on poor roads in Rae Bareli | Sakshi
Sakshi News home page

మా రోడ్లు బాగు చేయరూ..

Published Fri, May 15 2015 9:59 PM | Last Updated on Mon, Oct 22 2018 9:16 PM

మా రోడ్లు బాగు చేయరూ.. - Sakshi

మా రోడ్లు బాగు చేయరూ..

రాయ్ బరేలి: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి లేఖ రాశారు. రాయ్ బరేలిలో రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయని, వాటిని చక్కదిద్దాలని కోరారు. ముఖ్యంగా తన నియోజకవర్గంలో ఎనిమిది రోడ్లు ఏమి బాగోలేదని వాటి పునరుద్దరుంచాలని చెప్పారు. ఇటీవల తాను రాయ్ బరేలికి వెళ్లినప్పుడు చాలమంది ప్రజలు ఈ విషయంలో తనకు రిప్రజంటేషన్ ఇచ్చారని చెప్పారు. వీలయినంత త్వరగా రోడ్లు మంజూరు చేసి నిధులు విడుదల చేయాలని కోరారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement