యెమెన్ మసీదులపై ఆత్మాహుతి దాడులు... | Suicide Attacks at Mosques in Yemen Kill More Than 130 | Sakshi
Sakshi News home page

యెమెన్ మసీదులపై ఆత్మాహుతి దాడులు...

Published Sat, Mar 21 2015 9:25 AM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

యెమెన్ మసీదులపై ఆత్మాహుతి దాడులు... - Sakshi

యెమెన్ మసీదులపై ఆత్మాహుతి దాడులు...

యెమెన్ రాజధాని సనాలో షియా రెబెల్స్ సంస్థ హుతీ అధీనంలోని రెండు మసీదుల్లో ఆత్మాహుతి బాంబర్లు నెత్తుటేర్లు పారించారు.

సనా: యెమెన్ రాజధాని సనాలో షియా రెబెల్స్ సంస్థ హుతీ అధీనంలోని రెండు మసీదుల్లో ఆత్మాహుతి బాంబర్లు నెత్తుటేర్లు పారించారు. ముగ్గురు ఆత్మాహుతి బాంబర్లు జరిపిన దాడుల్లో 142 మంది మరణించగా 351 మంది గాయపడ్డారు. రాజధానిలోని దక్షిణ, ఉత్తర ప్రాంతాల్లోని మసీదులపై ఈ దాడులు జరిగాయి. దీనికి బాధ్యత విహ స్తున్నట్టు ఇస్లామిక్ స్టేట్ ప్రకటించుకుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement