1/18
మహానాడుకు స్థలాన్ని కేటాయించిన రైతులకు తమిళగ వెట్రికళగం అధ్యక్షుడు విజయ్ తాజాగా విందు ఇచ్చారు. మహానాడు జయప్రదం చేసిన వారికి బంగారు ఉంగరాలను అందజేశారు.
2/18
విల్లుపురం జిల్లా విక్రవాండి సమీపంలోని వీ సాలై గ్రామంలో తమిళగ వెట్రి కళగం మహానాడు గత నెల 27వ తేదీన జరిగిన విషయం తెలిసిందే.
3/18
తొలుత ఈ మహానాడు దక్షిణ తమిళనాడులో నిర్వహించేందుకు ప్రయత్నించినా అనుకున్నంత స్థలం ఏర్పాటు కాలేదు.
4/18
చివరకు చెన్నై – తిరుచ్చి జాతీయ రహదారిలోని వీ సాలై వద్ద మహానాడు కోసం స్థలాన్ని ఇవ్వడానికి అనేక మంది రైతులు ముందుకు వచ్చారు.
5/18
ఇందులో 85 ఎకరాల విస్తీర్ణంలో సినీ సెట్టింగ్‌లను మించి అద్భుతంగా మహానాడు వేదిక ఏర్పాట్లు చేశారు
6/18
మహానాడు ఎవ్వరూ ఊహించని రీతిలో భారీ విజయం సాధించింది. తమిళగ వెట్రి కళగం మద్దతు దారులు విజయ్ కోసం పార్టీ కార్యక్రమాలను విస్తృతం చేశారు.
7/18
మహానాడుకు ముందుగా ఈ స్థలాలు ఏవిధంగా ఉన్నాయో అదే తరహాలో మళ్లీ తీర్చిదిద్ది మరీ రైతులకు విజయ్ అప్పగించారు.
8/18
ఈ పరిస్థితుల్లో మహానాడుకు స్థలాన్ని కేటాయించిన రైతులను, వారి కుటుంబ సభ్యులను ఆయన చెన్నైకు పిలిపించారు.
9/18
పనయూరులోని తమిళగ వెట్రి కళగం కార్యాలయంలో వీరందర్నీ విజయ్ కలిశారు. వారికి తానే స్వయంగా భోజనం వడ్డించి విందు ఇచ్చారు. తాంబులంతో పాటు బట్టలు,పండ్లు , కానుకను అందజేశారు.
10/18
11/18
12/18
13/18
14/18
15/18
16/18
17/18
18/18