44వ వారం మేటి చిత్రాలు | 44th Week Best Pics | Sakshi
Sakshi News home page

44వ వారం మేటి చిత్రాలు

Published Sat, Oct 28 2017 10:29 PM | Last Updated on

44th Week Best Pics1
1/48

విద్యార్థులపై పోలీసు జులం ఫోటో : యాకయ్య, సూర్యాపేట

44th Week Best Pics2
2/48

అమరవీరుల దినోత్సవం సందర్భంగా విన్యాసాలు చేస్తున్న పోలీసులు ఫోటో: మురళి, చిత్తూరు

44th Week Best Pics3
3/48

తాగిన మైకంలో ఎరక పోయి ఇరుక్కుపోయిన యువకుడు ఫోటో : రఫీ, హైదరాబాద్‌

44th Week Best Pics4
4/48

సొమ్మసిల్లి పడిపోయిన కానిస్టేబుల్‌ చంద్రశేఖర్‌ ఫోటో : గజ్జెల రామగోపాల్‌ రెడ్డి, గుంటూరు

44th Week Best Pics5
5/48

మా రోడ్లు ఇంతేనా.. ఎప్పుడు పరిస్థితి మారుతుందో ఫోటోలు : వీరేష్‌, అనంతపురం

44th Week Best Pics6
6/48

ఛలో అసెంబ్లీలో భాగంగా రేణుక చౌదరిని అరెస్టు చేస్తున్న పోలీసులు ఫోటో : నోముల రాజేశ్‌ రెడ్డి, హైదరాబాద్‌

44th Week Best Pics7
7/48

అలసి పోయి సేద తీరుతున్న రైతన్న ఫోటో: అరుణ్‌ రెడ్డి, ఆదిలాబాద్‌

44th Week Best Pics8
8/48

కోటి దిపోత్సవంలో పాల్గొన్న వేలాది మంది మహిళలు ఫోటో: అరుణ్‌ రెడ్డి, ఆదిలాబాద్‌

44th Week Best Pics9
9/48

భావి భారత పౌరుల భవిష్యత్‌ ఇలా చెట్ల కింద ఫోటో: విజయ్‌ కృష్ణ, అమరావతి

44th Week Best Pics10
10/48

భద్రతలు పాటించకుండా పొలంలో పురుగుల పిచికారి చేస్తున్న యువరైతు ఫోటో : సంపత్‌, జయశంకర్‌ భూపాలపల్లి

44th Week Best Pics11
11/48

పోలీస్‌ అమరవీరులకు నివాళ్లు అర్పిస్తున్న పోలీసులు ఫోటో : రియాజుద్దీన్‌, ఏలూరు

44th Week Best Pics12
12/48

రవీంద్ర భారతిలో ప్రేక్షకులను ఆకట్టుకున్న కనకతార నాటిక ఫోటో : బాలస్వామి, హైదరాబాద్‌

44th Week Best Pics13
13/48

తనలోని ఆవేశం ఒక్కసారిగా బయటికి వచ్చినట్లుగా ఆకాశం ఎర్రబడింది ఫోటో : కె రమేష్‌ బాబు, హైదరాబాద్‌

44th Week Best Pics14
14/48

మంటలను అదుపు చేయడానికి వచ్చిన ఫైర్‌ సిబ్బంది ఫోటో : మోహనాచారి, హైదరాబాద్‌

44th Week Best Pics15
15/48

బైక్‌ రైడర్‌ సనా ఇక్భాల్‌ మరణానికి నిరసన తెలుపుతూ బైక్‌ ర్యాలీ చేస్తున్న రైడర్స్‌ ఫోటో: రఫీ, హైదరాబాద్‌

44th Week Best Pics16
16/48

సనత్‌ నగర్‌లో బ్యూటీ సెలూన్‌ ప్రారంభించిన అందాల తార మెహరీన్ ఫోటో: ఠాకూర్‌, హైదరాబాద్‌

44th Week Best Pics17
17/48

జర చూసి దాట్టండి..ప్రమాదకరమైన భరత్‌నగర్‌ రైల్వేస్టేషన్‌ పట్టాలు ఫోటో: సాయిదత్‌, హైదరాబాద్‌

44th Week Best Pics18
18/48

ఎత్తరా ఎత్తు.. పైకి ఎత్తు.. ఏనుగు బొమ్మను దింపేందుకు కష్టపడుతున్న కూలీలు ఫోటో : సోమ సుభాష్‌, హైదరాబాద్‌

44th Week Best Pics19
19/48

కార్తీక మాసం సందర్భంగా దీపాలు పెడుతున్న మహిళలు ఫోటో : వేణుగోపాల్‌, జనగాం

44th Week Best Pics20
20/48

బాహ్య ప్రపంచంలోకి అడుగుపెట్టిన పాము పిల్లలను చేతిలోకి తీసుకున్నవ్యక్తి ఫోటో: దశరథ్‌ రజ్వ, కొత్తగూడెం

44th Week Best Pics21
21/48

హలో ఇది చూశారా.. లారీ ఎక్కిన బస్సు ఫోటో : ఆర్‌.రాజు, ఖమ్మం​

44th Week Best Pics22
22/48

మంచుకురిసే వేళలలో.. పొగమంచులతో కమ్ముకున్న పల్లెలు, పొలాలు ఫోటో : స్వామి, కరీంనగర్‌

44th Week Best Pics23
23/48

కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటడంతో ఖాళీ అయినా మార్కెట్‌ ఫోటో : మురళిమోహన్‌, మోహబూబాబాద్‌

44th Week Best Pics24
24/48

పెద్దాయాన.. ఉన్నది ఒకటే జిందాగీ జర భద్రమే ఫోటో : జె.అజీజ్‌, మచలిపట్నం

44th Week Best Pics25
25/48

అంతరీక్షంలో రోబోలు కాదు.. ఫైర్‌ సిబ్బంది ఫోటో : శ్రీశైలం, మేడ్చల్‌

44th Week Best Pics26
26/48

జీవనాధారం కోసం గాలి కోడి పుంజులు అమ్ముతున్న వ్యక్తి ఫోటో : దేవేంద్ర, మెదక్‌

44th Week Best Pics27
27/48

మేం బరిలోకి దిగితే వెనకడుగు వేసే ప్రసక్తే లేదు ఫోటో : దేవేంద్ర , మెదక్‌

44th Week Best Pics28
28/48

అన్న ఏంటి ఈ సాహసం.. వెనక ఆడపడుచు భద్రం ఫోటో : నరస్సయ్య, మంచిర్యాల

44th Week Best Pics29
29/48

రైతులు మొక్కజోన్న విత్తనాలు అరబోసిన దృశ్యం ఫోటో : సుధాకర్‌, నాగర్‌కర్నూల్‌

44th Week Best Pics30
30/48

కాకా నువ్వు కేక .. తొట్టి వికలాంగుడికి తోడై ఫోటో : భజరంగ్‌ ప్రసాద్‌, నల్గొండ

44th Week Best Pics31
31/48

కొత్త పద్దతుల్లో పంట పండిస్తున్న రైతన్న ఫోటో : సతీష్‌కుమార్‌, పెద్దపల్లి

44th Week Best Pics32
32/48

వాటర్‌ ఫాల్‌లో ఎంజాయ్‌ చేస్తున్న చిన్న, పెద్దలు ఫోటో : ప్రసాద్‌ గరగ, రాజమండ్రి

44th Week Best Pics33
33/48

సాహో బాలిక.. ఈ విన్యాసం చాలా అద్భుతం ఫోటో : కె. సతీష్‌, సిద్దిపేట

44th Week Best Pics34
34/48

నేను గురి పెడితే టార్గెట్‌ మిస్సవద్దు ఫోటో : బి. శివప్రసాద్‌, సంగారెడ్డి

44th Week Best Pics35
35/48

కార్తీక మాంసం సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రమిదలు వెలిగిస్తున్న యువతులు ఫోటో: యాకయ్య, సూర్యాపేట

44th Week Best Pics36
36/48

సంప్రదాయ దుస్తులతో ఆకట్టుకున్న కూచిపూడి, భరత నాట్యాల కళాకారులు ఫోటో : మాధవరెడ్డి, తిరుపతి

44th Week Best Pics37
37/48

నేను గురిపెడితే.. గమ్యానికే దడ పుడుతుంది ఫోటో : భగవాన్‌, విజయవాడ

44th Week Best Pics38
38/48

ఆదివారం విద్యార్థులకు సెలవు.. కానీ నారాయణ కాలేజీలో మాత్రం ఇలా చదువులు ఫోటో : భగవాన్‌, విజయవాడ

44th Week Best Pics39
39/48

దీపాల వెలుగులో వెన్నెలమ్మా ఫోటో : చక్రపాణి, విజయవాడ

44th Week Best Pics40
40/48

సామాన్యులకే రూల్స్‌.. మాకు అలాంటి రూల్స్‌ ఉండవు ఫోటో : చక్రపాణి, విజయనగరం

44th Week Best Pics41
41/48

అందమైన ప్రకృతి వడిలో ముచ్చటిస్తున్న మహిళలు ఫోటో : రూబెన్‌, విజయవాడ

44th Week Best Pics42
42/48

వుడా కార్యాలయంలో అగ్నిప్రమాద దృశ్యం ఫోటో : నవాజ్‌, విశాఖపట్నం

44th Week Best Pics43
43/48

అందమైన సముద్ర అలలపై వస్తున్న బోటులను తిలకిస్తున్న మత్స్యకారుడు ఫోటో : నవాజ్‌, విశాఖపట్నం

44th Week Best Pics44
44/48

విశాఖకు వచ్చిన అమెరికా గాంధీతో మాట్లాడతున్న విద్యార్థి ఫోటో : మోహన్‌,విశాఖపట్నం

44th Week Best Pics45
45/48

కార్తీక మాసంలో భాగంగా విద్యుత్‌ కాంతులతో వెలిగిపోతున్న ఆలయం : సత్యనారాయణ, విజయనగరం

44th Week Best Pics46
46/48

ఎంత కాలం అయింది నిన్ను కలిసి అని ముచ్చటిస్తున్న పావురాలు ఫోటో : యాది రెడ్డి, వనపర్తి

44th Week Best Pics47
47/48

బారీ వర్షానికి టెంట్‌ కూలిపోవడంతో భయంతో పరుగులు తీసున్న బీజేపీ కార్యకర్తలు ఫోటో : కె. శివకుమార్‌, యాదాద్రి.

44th Week Best Pics48
48/48

శ్రీ ఆయూత మహావిష్ణు మహయాగంలో హోం మంత్రి, దేవాదాయ శాఖ మంత్రి బిజీగా మాట్లాడుకున్నారు ఫోటో : కె. శివకుమార్‌, యాదాద్రి.

Advertisement

పోల్

Advertisement