-
అపరిచితులతో జాగ్రత్తగా ఉండాలి
నెహ్రూసెంటర్: మహిళలు అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, పని చేసే ప్రదేశాల్లో వేధింపులకు గురైతే వెంటనే షీటీంకు తెలపాలని షీటీం ఎస్సై సునంద అన్నారు.
-
మెడికల్ కళాశాలలో సౌకర్యాలు కల్పించాలి
నెహ్రూసెంటర్: జిల్లా కేంద్రంలో గల ప్రభుత్వ మెడికల్ కళాశాలలో విద్యార్థులకు సౌకర్యాలు కల్పించాలని సామాజికవేత్త డాక్టర్ వివేక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని జీఎంసీని సోమవారం ఆయన పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ..
Tue, Apr 22 2025 01:19 AM -
" />
ఆ తర్వాత వేరే చోట..
తొలుత మట్టి రోడ్డు వేసి బెంజ్ వంటి వాహనాల్లో ఇసుక తరలించడంపై పలువురు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో రెవెన్యూ, పోలీస్ అధికారులు తనిఖీలు నిర్వహించారు.
Tue, Apr 22 2025 01:19 AM -
హోంగార్డుల విధులపై ప్రత్యేక దృష్టి
మహబూబ్‌నగర్ క్రైం: పోలీస్‌శాఖలో పనిచేసే క్రమంలో హోంగార్డులు క్రమశిక్షణతో పాటు బాధ్యతాయుతంగా విధులు నిర్వహించి ప్రజల మన్ననలు పొందాలని ఎస్పీ డి.జానకి అన్నారు.
Tue, Apr 22 2025 01:19 AM -
" />
అధికారులు పట్టించుకోవాలి..
కృష్ణా నది నుంచి ఇసుక తరలించడం మూలంగా సాగు నీటికి ఇబ్బందులు ఏర్పడుతాయి. దీంతోపాటు నదిలో రోడ్లు వేయడం వల్ల దిగువకు నీళ్లు రాకుండా పోతున్నాయి. ఉన్న కాస్త నీరు అక్కడే నిలుస్తోంది. పరిస్థితి ఇలా ఉంటే వేసవి చివరలో నీటి కొరత తీవ్రమయ్యే అవకాశం ఉంది. అధికారులు పట్టించుకోవాలి.
Tue, Apr 22 2025 01:19 AM -
" />
ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల బకాయిలు చెల్లించాలి
స్టేషన్ మహబూబ్‌నగర్: ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల బకాయిలు చెల్లించి ఉద్యోగ నియామకాలు చేపట్టాలని ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయిస్ ఫోరం జిల్లా అధ్యక్షుడు ఎ.రాజసింహుడు అన్నారు.
Tue, Apr 22 2025 01:19 AM -
ప్రైవేట్‌లో కత్తెర కాన్పులే
ప్రైవేట్‌లో
కత్తెర
కాన్పులే
Tue, Apr 22 2025 01:19 AM -
భూభారతి ద్వారా సురక్షిత హక్కులు
అడ్డాకుల: భూభారతి చట్టం ద్వారా భూమికి సురక్షిత హక్కులు కల్పిస్తామని కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. అడ్డాకుల, మూసాపేటలో సోమవారం నిర్వహించిన భూభారతి అవగాహన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డితో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు.
Tue, Apr 22 2025 01:17 AM -
మహనీయులను ఆదర్శంగా తీసుకోవాలి
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయులను ఆదర్శంగా తీసుకోవాలని పీయూ వైస్‌చాన్స్‌లర్ జీఎస్ శ్రీనివాస్ పేర్కొన్నారు. పీయూలో ఏర్పాటు చేసిన మహనీయుల జయంతి కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరై ప్రసంగించారు.
Tue, Apr 22 2025 01:17 AM -
పేద విద్యార్థులకు చేయూత
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: ఉన్నత విద్య అభ్యసించేందుకు గాను ఎంట్రెన్స్ పరీక్షలు రాసి ర్యాంకులు సాధించాలనే తపన ఉన్న చాలా మంది విద్యార్థులకు ఆర్థిక పరిస్థితి అనుకూలించదు.
Tue, Apr 22 2025 01:17 AM -
దేవరగుట్టలోనే చిరుతలు
నవాబుపేట: ఈ గుట్ట నాదే.. ఈ ప్రాంతం నాదే.. అనే చిరుత సినిమాలోని డైలాగ్ తరహాలో నవాబుపేట మండలం యన్మన్గండ్ల దేవరగుట్టపై చిరుతలు తిష్ట వేశాయి. సోమవారం గుట్ట పైభాగంలో ఓ చిరుత దర్జాగా కూర్చుని కనిపించింది.
Tue, Apr 22 2025 01:17 AM -
" />
గోడ కూలి వలస కూలీ మృతి
కొత్తపల్లి: బతుకుదెరువు కోసం హైదరాబాద్‌లో భవన నిర్మాణ కూలీగా పనిచేస్తున్న కొత్తపల్లి మండలంలోని భూనీడు గ్రామానికి చెందిన శివనోళ్ల రాంరెడ్డి (50) మృతి చెందిన ఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం..
Tue, Apr 22 2025 01:17 AM -
" />
రోడ్డు ప్రమాదంలో జీహెచ్ఎం దుర్మరణం
వెల్దండ/తెలకపల్లి: రోడ్డు ప్రమాదంలో జీహెచ్ఎం మృతిచెందిన ఘటన వెల్దండ మండలం పెద్దాపూర్ సమీపంలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. అచ్చంపేటకు చెందిన పాపిశెట్టి శ్రీనివాసులు (61) తెలకపల్లి పాఠశాలలో జీహెచ్ఎంగా విధులు నిర్వర్తిస్తున్నారు.
Tue, Apr 22 2025 01:17 AM -
సోషల్ మీడియా, ఏఐపై అప్రమత్తంగా ఉండాలి
కొల్లాపూర్: సంప్రదాయ మీడియా భవిష్యత్‌కు ప్రశ్నార్థకంగా మారిన సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(ఏఐ)పై అప్రమత్తంగా ఉండాలని, దీనిపై త్వరలోనే హైదరాబాద్‌లో జాతీయ స్థాయి వర్క్‌షాప్ నిర్వహిస్తామని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కే.శ్రీనివాసరెడ్డి వెల్లడించారు.
Tue, Apr 22 2025 01:17 AM -
59 రోజులైనా లభించని కార్మికుల ఆచూకీ
అచ్చంపేట: ఎస్ఎల్బీసీ సొరంగంలో 59 రోజులుగా సహాయక చర్యలు నిరంతరాయంగా కొనసాగుతున్నా.. గల్లంతైన ఆరుగురి కార్మికుల జాడ లభించడం లేదు. 13.936 కి.మీ.
Tue, Apr 22 2025 01:17 AM -
" />
బాలికపై అత్యాచారం
మద్దూరు: మైనర్ బాలికకు మాయ మాటలు చెప్పి అత్యాచారం చేసిన వ్యక్తిని పోలీసులు పట్టుకొని కోర్టులో హాజరుపర్చగా మెజిస్ట్రేట్ నిందితుడికి 14 రోజుల రిమాండ్ విధించినట్లు కోస్గి సీఐ సైదులు సోమవారం తెలిపారు. సీఐ కథనం మేరకు..
Tue, Apr 22 2025 01:17 AM -
కల్తీ ఆహారం విక్రయిస్తే కఠిన చర్యలు
జడ్చర్ల: హోటళ్లు, రెస్టారెంట్లలో వినియోగదారులకు నాణ్యతతో కూడిన ఆహారాన్ని అందించాలని.. కల్తీ ఆహారం విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ మనోజ్ హెచ్చరించారు. సోమవారం జడ్చర్లలో ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లతో పాటు పాల విక్రయ కేంద్రాలను తనిఖీ చేశారు.
Tue, Apr 22 2025 01:17 AM -
రామేశ్వరం టు కాశీ
అడ్డాకుల: తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరం ప్రాంతానికి చెందిన సోమసుందరం ఆధ్వర్యంలో 24 మంది సభ్యుల బృందం ప్రపంచ శాంతి కోరుతూ రామేశ్వరం నుంచి కాశీకి చేపట్టిన పాదయాత్ర చేపట్టారు. ఆ యాత్ర సోమవారం అడ్డాకుల, మూసాపేట మండలాల్లోని 44వ నంబర్ జాతీయ రహదారిపై సాగింది.
Tue, Apr 22 2025 01:17 AM -
" />
వికసించిన అరుదైన పుష్పం
జడ్చర్ల టౌన్: పట్టణంలోని డాక్టర్ బీఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల బొటానికల్ గార్డెన్లో అత్యంత అరుదైన బ్రాకిస్టెల్మా బైలోబేటమ్ పుష్పించిందని ప్రిన్సిపాల్ డాక్టర్ జి.సుకన్య తెలిపారు.
Tue, Apr 22 2025 01:17 AM -
నదిలో రోడ్డేసి.. దర్జాగా తవ్వేసి..
●
కృష్ణా పరివాహకంలో
యథేచ్ఛగా ఇసుక దందా
● నారాయణపేట జిల్లాలో పేట్రేగుతున్న ఇసుక మాఫియా
Tue, Apr 22 2025 01:17 AM -
దందాలకే ప్రాధాన్యం
●
రియల్ వ్యాపారాల్లో జిల్లాలోని కొందరు ప్రభుత్వ ఉపాధ్యాయులు
Tue, Apr 22 2025 01:17 AM -
" />
‘ప్రజావాణి’కి 35 అర్జీలు
నాగర్‌కర్నూల్: కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టరేట్ ఏఓ చంద్రశేఖర్ జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలతో ఫిర్యాదులు స్వీకరించారు.
Tue, Apr 22 2025 01:17 AM -
భూ భారతితో శాశ్వత పరిష్కారం
మన్ననూర్: రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన భూ భారతి చట్టంను రైతులు సద్వినియోగం చేసుకొని శాశ్వత పరిష్కారం పొందాలని అదనపు కలెక్టర్ అమరేందర్ అన్నారు. సోమవారం పదర, అమ్రాబాద్ మండల కేంద్రాల్లోని అధికారులు, రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
Tue, Apr 22 2025 01:17 AM -
లేబర్ కోడ్ కార్మిక చట్టాలను రద్దు చేయాలి
అచ్చంపేట: దేశవ్యాప్తంగా మే 20 నుంచి జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు అన్నారు. సోమవారం అచ్చంపేట మున్సిపల్ కార్మికుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
Tue, Apr 22 2025 01:17 AM -
అకాల వర్షాలతో రైతులకు తీవ్రనష్టం
బిజినేపల్లి: అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నరేందర్‌రావు అన్నారు.
Tue, Apr 22 2025 01:17 AM