-
సిబ్బంది సేవలపై జీఎస్టీ తగ్గింపుతో ఆర్థిక వృద్ధి పెంపు
సిబ్బంది సేవలపై జీఎస్టీని తగ్గించడం అధికారిక ఉపాధికి, ఆర్థిక వృద్ధికి దోహదం చేస్తోందని అభిప్రాయపడుతోంది ఇండియన్ స్టాఫింగ్ ఫెడరేషన్. మన దేశం తన విస్తారమైన శ్రామికశక్తి సామర్థ్యాన్ని నిజంగా ఉపయోగించుకోవాలంటే, ముఖ్యమైన విధాన సంస్కరణలు చాలా కీలకమైనవి.
-
బౌలింగ్ వేస్తుండగా పవర్ కట్.. భయపడిన పాక్ బ్యాటర్! వీడియో వైరల్
మౌంట్ మౌంగనుయ్ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన మూడో వన్డేలో 43 పరుగుల తేడాతో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను 3-0 తేడాతో కివీస్ క్లీన్ స్వీప్ చేసింది. అయితే ఈ ఆఖరి మ్యాచ్‌లో ఓ అనూహ్య సంఘటన చోటు చేసుంది.
Sat, Apr 05 2025 09:36 PM -
అమెరికాకు నెలరోజులు ఎగుమతులు బంద్!: జేఎల్ఆర్
అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలపై సుంకాలను విధించిన తరువాత.. టాటా మోటార్స్ కంపెనీకి చెందిన జాగ్వార్ ల్యాండ్ రోవర్.. బ్రిటన్‌లో తయారయ్యే కార్లను యూఎస్‌కు ఎగుమతి చేయడాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది.
Sat, Apr 05 2025 09:21 PM -
జైపూర్ లో దేవసేన బర్త్ డే సెలబ్రేషన్స్.. వీడియో వైరల్
కొన్నిరోజుల క్రితం మంచు కుటుంబంలో ఎంత రచ్చ జరిగిందో మీ అందరికీ తెలిసిందే. అప్పటివరకు తండ్రితో కలిసి ఉన్న మనోజ్.. ప్రస్తుతం వేరుపడ్డాడు. మంచు మనోజ్ ప్రస్తుతం భార్యతో కలిసి మరోచోట ఉంటున్నాడు. ఈ క్రమంలోనే తన కూతురి పుట్టినరోజు రాగా.. జైపూర్ లో సెలబ్రేట్ చేసుకున్నాడు.
Sat, Apr 05 2025 09:16 PM -
‘ఇసుక పేరుతో ప్రజల ప్రాణాలతో చెలగాటం’
తూర్పుగోదావరి జిల్లా: కూటమి ప్రభుత్వంలోని నేతలు ఇసుక పేరుతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు విమర్శించారు.
Sat, Apr 05 2025 09:02 PM -
ప్రశాంత్ వర్మ యూనివర్స్ లో 'ఛావా' విలన్
'హనుమాన్' సినిమాతో పాన్ ఇండియా ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ.. ప్రస్తుతం 'జై హనుమాన్' పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ ఏడాదిలోనే దీని షూటింగ్ మొదలవొచ్చు. దీనితోపాటు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో అధీర, మహాకాళి మూవీస్ కూడా చేస్తున్నాడు.
Sat, Apr 05 2025 08:58 PM -
చెప్పుకోవడానికే బలమైన దేశం.. చేతల్లో ఏమీ లేదు: జెలెన్ స్కీ
రష్యా ఉక్రెయిన్ ల శాంతి ఒప్పందం(కాల్పుల విరమణ ఒప్పంద) ఇక కార్యరూపం దాల్చేలా లేదు. ఇందుకు అమెరికా చేసిన మధ్యవర్తిత్వం ఇప్పటికే గాడి తప్పింది. ఉక్రెయిన్ తో శాంతి ఒప్పందానికి ససేమేరా అంటున్న రష్యా..
Sat, Apr 05 2025 08:30 PM -
తెలుగు ప్రజలకు వైఎస్ జగన్ శ్రీరామ నవమి శుభాకాంక్షలు
సాక్షి, తాడేపల్లి: శ్రీరామ నవమి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.
Sat, Apr 05 2025 08:28 PM -
మెడ్ప్లస్తో స్టార్టూన్ ల్యాబ్స్ ఒప్పందం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫార్మసీ రిటైల్ దిగ్గజం మెడ్ప్లస్తో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నట్లు మెడికల్ డివైజ్‌ల తయారీ అంకుర సంస్థ స్టార్టూన్ ల్యాబ్స్ వెల్లడించింది.
Sat, Apr 05 2025 08:23 PM -
తెలంగాణ తాజా పరిస్థితులపై ఏఐసీసీ ఫోకస్.. రంగంలోకి మీనాక్షి నటరాజన్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ తాజా పరిస్థితులపై కాంగ్రెస్ హైకమాండ్ ఫోకస్ పెట్టింది. మంత్రుల కమిటీతో రాష్ట్ర కాంగ్రెస్ ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ భేటీ అయ్యారు.
Sat, Apr 05 2025 08:15 PM -
కేఎల్ రాహుల్ సూపర్ ఫిప్టీ.. ఢిల్లీ క్యాపిటల్స్ హ్యాట్రిక్ విన్
ఐపీఎల్-2025లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్ర యాత్ర కొనసాగుతోంది. ఈ మెగా టోర్నీలో భాగంగా చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 25 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది.
Sat, Apr 05 2025 08:04 PM -
ఆ న్యూస్ చూసి ఏడ్చేశాను: హీరోయిన్ తమన్నా
హీరోయిన్ తమన్నా (Tamannaah Bhatia) పేరు చెప్పగానే తెలుగు, తమిళ, హిందీలో బోలెడన్ని సినిమాలు గుర్తొస్తాయి. టీనేజీలోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె.. తాజాగా నటిగా 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. తమన్నా నటించిన లేటెస్ట్ మూవీ ఓదెల 2 (Odela 2 Movie).. విడుదలకు సిద్ధంగా ఉంది.
Sat, Apr 05 2025 07:55 PM -
డబ్బు, పేరున్నా సుఖం లేదు.. ఛీ, ఎందుకీ బతుకు?.. వర్ష ఎమోషనల్
కామెడీ అనే పదానికి అర్థాలే మారిపోయాయి. స్వచ్ఛమైన హాస్యానికి బదులు డార్క్, వెగటు కామెడీలే ఎక్కువైపోతున్నాయి. అవతలివారిని చులకన చేసి నవ్వించడానికే ఎక్కువగా ప్రయత్నిస్తున్నారు. అయితే కామెడీ పేరుతో తనను నిజంగానే తిట్టారంటోంది నటి, కమెడియన్ వర్ష (Varsha).
Sat, Apr 05 2025 07:40 PM -
హెచ్‌సీయూ వివాదం: ఏఐ ఫేక్ వీడియోలపై సీఎం రేవంత్ సీరియస్
సాక్షి, హైదరాబాద్: కంచ గచ్చిబౌలి భూములకు సంబంధించి కోర్టులో ఉన్న కేసులపై సీఎం రేవంత్‌రెడ్డి సచివాలయంలో సమీక్ష నిర్వహించారు.
Sat, Apr 05 2025 07:37 PM -
అధిక వడ్డీ ఇచ్చే స్కీమ్ నిలిపేసిన ఎస్బీఐ
డబ్బు పొదుపు చేసుకోవాలనుకునేవారు సాధారణంగా ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవాలనే చూస్తారు. అందులోనూ కొంత ఎక్కువ వడ్డీ వచ్చే పథకాలు ఎమున్నాయా అని వెతుకుతారు. అలాంటి వారికోసం 'స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' (SBI) అందిస్తున్న 'అమృత్ కలశ్ ఫిక్స్డ్ డిపాజిట్' స్కీమ్ నిలిపివేసింది.
Sat, Apr 05 2025 07:32 PM -
గిబ్లీ–స్టైల్ ఫొటో.. 5 కోట్ల 10 లక్షల వ్యూస్!
Ghibli & style (గిబ్లీ–స్టైల్) ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్‌గా మారింది. అందరూ తమ ఫొటోలను ఏఐకి ఇచ్చి, దాని ద్వారా గిబ్లీ–స్టైల్ ఫొటోలను పొందుతున్నారు. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఈ అప్డేట్ కారణంగా చాలామంది OpenAI దగ్గరయ్యారు.
Sat, Apr 05 2025 07:31 PM -
పంజాబ్ కింగ్స్ వర్సెస్ రాజస్తాన్ రాయల్స్ లైవ్ అప్డేట్స్
IPL 2025 RR vs PBKS live updates and highlights: ఐపీఎల్-2025లో ముల్లాన్‌పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్, రాజస్తాన్ రాయల్స్ జట్లు తలపడుతున్నాయి.
Sat, Apr 05 2025 07:24 PM -
ఓల్డ్ ఏజ్ హోమ్‌కు పంపుతావా.. లేదా.. ? భర్తపై భార్య దాడి
గ్వాలియర్: ఇది భార్య భర్తల మధ్య చోటు చేసుకున్న రగడ. అత్తను ఓల్డ్ ఏజ్ హోమ్ లో జాయిన్ చేయమని డిమాండ్ చేస్తోంది కోడలు. అందుకు కొడుకు ఒప్పుకోవడం లేదు.
Sat, Apr 05 2025 07:15 PM -
ధోని ఐపీఎల్‌కు గుడ్ బై చెప్పనున్నాడా? ఫ్యామిలీ ఫోటోలు వైరల్
ఐపీఎల్-2025 తర్వాత టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ దిగ్గజం ఎంఎస్ ధోని (Ms Dhoni).. అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు విడ్కోలు పలకనున్నాడా? అంటే అవునానే అంటున్నాయి క్రికెట్ వర్గాలు.
Sat, Apr 05 2025 06:51 PM -
మోసం చేశావ్ చంద్రబాబూ.. అసదుద్దీన్ ఓవైసీ ఘాటు వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: వక్ఫ్ బిల్లును అడ్డుకుంటామని చెప్పి చంద్రబాబు మోసం చేశారంటూ ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మండిపడ్డారు.
Sat, Apr 05 2025 06:37 PM
-
పరిటాల రవీంద్ర హత్యతో జగన్‌కు సంబంధం లేదు..

Sat, Apr 05 2025 07:01 PM -
TJR Sudhakar : రాజధాని నిర్మాణం కోసం కుప్పలుగా అప్పులు తెచ్చి చంద్రబాబు ఏం చేస్తున్నాడంటే

Sat, Apr 05 2025 06:52 PM

Sat, Apr 05 2025 09:46 PM -

Sat, Apr 05 2025 06:37 PM -
పిల్లలతో రాధిక సమ్మర్ వెకేషన్.. యష్ ఎక్కడ? (ఫోటోలు)
Sat, Apr 05 2025 09:21 PM -
చంటి హీరోయిన్ ఇప్పుడెలా ఉందో చూశారా? (ఫోటోలు)
Sat, Apr 05 2025 07:44 PM -
బంగారపు బొమ్మలా యాంకర్ రష్మీ... ఆడియన్స్‌కి పండగే (ఫోటోలు)
Sat, Apr 05 2025 07:30 PM -