-
" />
అందాల పోటీలు రద్దు చేయాలి
మంచిర్యాలఅగ్రికల్చర్: ప్రపంచ సుందరి అందాల పోటీలు రద్దు చేయాలని మహిళా, విద్యార్థి, యువజన సాంస్కృతిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.
-
ఎండ.. జాగ్రత్తలే అండ..!
ఇంటి మొక్కలు జర జాగ్రత్తవాహనాలకూ ఇబ్బందే..
Sun, Apr 27 2025 12:14 AM -
హమాలీలపై సమ్మె పోటు
● నిలిచిన లారీల రవాణా ● ఉపాధి లేక అల్లాడుతున్న కాంటా కార్మికులుతిండికి తిప్పలైతంది..
పని చేస్తేనే వచ్చిన పైసలతో బతుకుడు. బండ్లు నడవక డబ్బులు లేక తిండికి తిప్పలైతంది. 15రోజులుగా బండ్లు నడుస్తలేవు. పని లేక ఇంటికాడ ఖాళీగా
Sun, Apr 27 2025 12:14 AM -
చేపల కదలికలు గమనించాలి
● జిల్లా మత్స్యశాఖ అధికారి అవినాష్
Sun, Apr 27 2025 12:14 AM -
నిర్వాసితులకు ఉద్యోగావకాశాలు కల్పించాలి
జైపూర్: నేషనల్ గ్రీన్ ఫీల్డ్ హైవే 163 భూనిర్వాసితులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, కిష్టాపూర్ వద్ద ఎగ్జిట్ ఇవ్వాలని వరంగల్–విజయవాడ హైవే రోడ్డు భూనిర్వాసితులు శనివారం కలెక్టర్ కుమార్ దీపక్‌కు వినతిపత్రం అందజేశారు.
Sun, Apr 27 2025 12:14 AM -
లక్కేపూర్ శివారులో మహిళ హత్య
జైపూర్: మండలంలోని పెగడపల్లి గ్రామానికి చెందిన మహిళ పెద్దపల్లి జిల్లా మంథని మండలం లక్కేపూర్ శివారులో హత్యకు గురైన సంఘటన చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు పెగడపల్లి గ్రామానికి చెందిన మాసు రమాదేవి (36), సత్యనారాయణ దంపతులకు ఇద్దరు కుమార్తెలు.
Sun, Apr 27 2025 12:14 AM -
వీరివీరి గుమ్మడి పండు..
వీరివీరి గుమ్మడి పండు.. వీరిపేరేమి.. దాగుడుమూతలు దండాకోల్! చికుబుకు రైలు వస్తోంది.. పక్కకు పక్కకు జరగండి కోతికొమ్మచ్చి.. పట్టుకోండి చూద్దాం పులిమేక.. ఎవరు గెలుస్తరో ఏమో అష్టాచెమ్మా..గడులు దాటాలి.. నేనే గెలవాలి వైకుంఠపాళి.. నిచ్చెన ఎక్కితే సరి.. పాము మింగితే బలి గోటీలాట.. సూటి చూసి కొట్టాలి..Sun, Apr 27 2025 12:13 AM -
చలో ఎల్కతుర్తి
● బీఆర్ఎస్ రజతోత్సవానికి గులాబీదండు రెడీ ● లక్ష మందిని తరలించేందుకు ఏర్పాట్లు పూర్తి ● వందలాది బస్సుల్లో పంపేందుకు సిద్ధంసాక్షిప్రతినిధి,కరీంనగర్:
Sun, Apr 27 2025 12:13 AM -
" />
ఇందిరమ్మ నమూనా ఇల్లు
కరీంనగర్ అర్బన్: ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ఇప్పటికే నిధులు మంజూరు చేసిన ప్రభుత్వం నమూనా ఇళ్లు నిర్మించాలని ఆదేశించింది. కలెక్టరేట్ ఆవరణలో నిర్మాణం పూర్తవుతుండగా తాజాగా ఆర్డీవో కార్యాలయాల ఆవరణలో మోడల్ హౌస్ నిర్మాణాలకు చర్యలు చేపట్టారు.
Sun, Apr 27 2025 12:13 AM -
రైతు సంక్షేమానికే ‘భూభారతి’
కొత్తపల్లి(కరీంనగర్)/కరీంనగర్‌కల్చరల్/కరీంనగర్‌స్పోర్ట్స్: రైతుల భూ సమస్యల పరిష్కారం కోసమే రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టం తీసుకొచ్చిందని కలెక్టర్ పమేలా సత్పతి స్పష్టం చేశారు.
Sun, Apr 27 2025 12:13 AM -
పోటీ పరీక్షల్లో రాణించాలి
చొప్పదండి: విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించాలని, రానున్న ఎన్డీఏ రాత పరీక్షలో అర్హత సాధించాలని సంఘిక సంక్షేమ గురుకులాల సంస్థ కార్యదర్శి అలుగు వర్షిణి అన్నారు. మండలంలోని రుక్మాపూర్ శివారు సైనిక శిక్షణ పాఠశాలలో ఆమె రాత్రి బస కార్యక్రమం నిర్వహించారు.
Sun, Apr 27 2025 12:13 AM -
నేలలు నిస్సారం..!
● భూసార పరీక్షలు లేక రైతులకు నష్టం ● జాడలేని భూసార పరీక్ష కేంద్రాలు ● సీజన్‌కు ముందు ఫలితాలతో ప్రయోజనాలుSun, Apr 27 2025 12:13 AM -
‘గులాబీ’ దండు కదులుతోంది..!
● ఎల్కతుర్తి రజతోత్సవ సభకు సిద్ధం ● వేలాది మంది హాజరయ్యేలా ప్రణాళిక ● వందలాది వాహనాలు ఏర్పాటు చేసిన నాయకులుSun, Apr 27 2025 12:13 AM -
నీట్ పకడ్బందీగా నిర్వహించాలి
● జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్Sun, Apr 27 2025 12:13 AM -
" />
ప్రతిభావంతులకు ప్రోత్సాహక బహుమతులు
మంచిర్యాలఅర్బన్: జిల్లాలోని ప్రభుత్వ బీసీ కళాశాల వసతిగృహాల్లో ఉంటూ ఇంటర్మీడియెట్‌లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులు గరుండ్ల రవీందర్, ఎన్.అభినయ శనివారం హరిత ప్లాజా టూరిజం భవన్లో మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా రూ.10వేల నగదు ప్రోత్సాహక బహుమతులు, ప్రశంసాపత్రాలు
Sun, Apr 27 2025 12:13 AM -
కాంగ్రెస్‌తోనే పేదలకు న్యాయం
సుల్తానాబాద్/జూలపల్లి: పథకాల పేరిట నాయకులు డబ్బు వసూలు చేస్తే రానున్న స్థానిక ఎన్నికల్లో టికెట్ కట్ చేసుడేనని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు.
Sun, Apr 27 2025 12:12 AM -
నిర్మల్
ఎండ.. జాగ్రత్తలే అండ..! ఉమ్మడి జిల్లాలో ఎండల తీవ్రత పెరిగింది. పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరింది. అప్రమత్తంగా ఉంటూ జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. – 08లోసిరాల పూర్తయ్యేనా..?
Sun, Apr 27 2025 12:12 AM -
ఇందిరమ్మ ఇళ్లకు బిల్లులు..
● బేస్మెంట్ పైసలు పడుతున్నాయ్ ● లబ్ధిదారులకు ఖాతాల్లో రూ.లక్ష చొప్పున జమ ● అవకతవకలు జరగకుండా ఏఐ టెక్నాలజీ వినియోగంSun, Apr 27 2025 12:12 AM -
" />
సాహితీరంగంలో కవియాత్ర ప్రశంసనీయం
నిర్మల్‌ఖిల్లా: సమాజంలో సాహితీరంగంపై జిల్లా కవులు ప్రజానీకాన్ని చైతన్యవంతం చేస్తున్నతీరు ప్రశంసనీయమని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు.
Sun, Apr 27 2025 12:12 AM -
వనజీవి సేవలు వెలకట్టలేనివి
నిర్మల్‌ఖిల్లా/నిర్మల్‌టౌన్: ప్రకృతి ప్రేమికుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య ప్రకృతి పరిరక్షణ కోసం చేసిన సేవలు వెలకట్టలేనివని కేవా(కుమ్మర ఉద్యోగులు సంక్షేమ సంఘం) ప్రతినిధులు పేర్కొన్నారు.
Sun, Apr 27 2025 12:12 AM -
" />
ఉపాధ్యాయుల ఔదార్యం
నిర్మల్‌ఖిల్లా: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యువకుడు జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆస్పత్రి లో చికిత్స పొందుతున్నాడు. కుమారుడికి వైద్యం చేయించే స్థోమత లేదని తెలిసి ఆపన్న హస్తం కోసం తల్లి ఎదురుచూసింది.
Sun, Apr 27 2025 12:12 AM -
" />
సెలవుల్లోనూ విధులు
కడెం: సెలవులు వచ్చాయంటే ఎటు వెళ్దాం.. ఎన్నిరోజులు టూర్ వేద్దాం అని ప్రభుత్వ ఉద్యోగులు ప్లాన్ చేస్తుంటారు. వేసవి సెలవులు ప్రారంభం కావడంలో ఇప్పటికే చాలా మంది టూర్లకు వెళ్లారు.
Sun, Apr 27 2025 12:12 AM -
" />
మే డే పోస్టర్ విడుదల
ముధోల్: తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో 139వ మే డే పోస్టర్లను మండల కేంద్రంలో శనివారం విడుదల చేశారు. ఈసందర్భంగా సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ హరిత మాట్లాడుతూ కార్మికుల సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
Sun, Apr 27 2025 12:12 AM -
ధైర్య సాహసాలకు రివార్డు
గోదావరిఖని(రామగుండం): విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించిన రామగుండం పోలీస్ కమిషనరేట్‌కు చెందిన టాస్క్‌ఫోర్స్ ఎస్సై ఉపేందర్, కానిస్టేబుల్ సంపత్‌కు శనివారం డీజీపీ జితేందర్ హైదరాబాద్‌లో నగదు రివార్డు అందజేశారు.
Sun, Apr 27 2025 12:11 AM -
నలభై ఏళ్ల పాలనలో ఒక్క బ్రిడ్జి కట్టలే
● మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్Sun, Apr 27 2025 12:11 AM