-
'ముందు కెరీర్‌పై ఫోకస్ పెట్టు..' ఏంటి బ్రో ఇలా వాడేస్తున్నారు!
సోషల్ మీడియా వచ్చాక ఎవరు ఎప్పుడు ఎందుకు ఫేమస్ అవుతున్నారో అర్థం కావట్లేదు. గతంలో మన చాలామందిని చూశాం. కేవలం సోషల్ మీడియా వల్ల ఓవర్ నైట్‌లో స్టార్స్ అయిపోయిన వాళ్లున్నారు. ఇటీవల ఎక్కడ చూసిన కూడా అలేఖ్య చిట్టి పికిల్స్ పేరే వినిపిస్తోంది.
-
బర్త్ డే పార్టీకి రష్మిక-విజయ్ కలిసి వెళ్లారా?
రష్మిక పేరు చెప్పగానే చాలామందికి గుర్తొచ్చేది విజయ్ దేవరకొండ. ఎందుకంటే వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారని చాన్నాళ్లుగా టాక్. రష్మిక ఒకటి రెండుసార్లు పరోక్షంగా తన ప్రేమ గురించి బయటపెట్టింది గానీ విజయ్ పేరు మాత్రం చెప్పలేదు.
Sun, Apr 06 2025 07:03 PM -
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గుజరాత్..
IPL 2025 GT vs SRH Live updates: ఐపీఎల్-2025లో కీలక పోరుకు సమయం అసన్నమైంది.
Sun, Apr 06 2025 07:01 PM -
భారత్‌లో ఇకపై ఈ రెండు బైకులు కనిపించవు!
ఇండియన్ మార్కెట్లో బీఎండబ్ల్యూ మోటోరాడ్ (BMW Motorrad) ఎప్పటికప్పుడు కొత్త బైకులను లాంచ్ చేస్తూ.. అధిక ప్రజాదరణ పొందుతోంది. అయితే కంపెనీ ఇప్పుడు భారతదేశంలో తన G 310 GS & G 310 R బైకులను నిలిపివేసింది.
Sun, Apr 06 2025 06:47 PM -
రిటైర్మెంట్పై కీలక వ్యాఖ్యలు చేసిన ధోని
ఐపీఎల్-2025 తర్వాత టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ దిగ్గజం ఎంఎస్ ధోని అన్ని ఫార్మాట్లకు విడ్కోలు పలకనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.
Sun, Apr 06 2025 06:40 PM -
కొందరు ఎప్పుడూ ఏడుస్తూనే ఉంటారు.. స్టాలిన్‌కు మోదీ కౌంటర్
రామేశ్వరం: కొంతమందికి కారణం లేకుండానే ఎప్పుడూ ఏడ్చే అలవాటు ఉంటుందంటూ తమిళనాడు సీఎం స్టాలిన్‌పై ప్రధాని నరేంద్ర మోదీ పరోక్షంగా విమర్శలు గుప్పించారు.
Sun, Apr 06 2025 06:35 PM -
హైదరాబాద్‌లో శ్రీరామనవమి శోభాయాత్ర
హైదరాబాద్: నగరంలో శ్రీరామనవమి శోభాయాత్ర ప్రారంభమైంది. ఆదివారం సాయంత్రవేళ అంబర్ పేటలో శోభాయాత్ర ర్యాలీని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు..
Sun, Apr 06 2025 06:33 PM -
ఓవైపు వివాదాలు.. మరోవైపు వసూళ్లతో ఇండస్ట్రీ రికార్డ్
రీసెంట్ టైంలో రిలీజైన వెంటనే వివాదాల్లో చిక్కుకున్న సినిమా 'ఎల్ 2 ఎంపురాన్'(L2 Empuraan Movie). సలార్ ఫేమ్ పృథ్వీరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మోహన్ లాల్ (Mohanlal) హీరోగా నటించారు. గతంలో వచ్చిన లూసిఫర్ మూవీకి ఇది సీక్వెల్.
Sun, Apr 06 2025 06:30 PM -
రైతుల కోసం 131 రోజుల పాటు నిరాహార దీక్ష
ఆయనొక రైతు.. రైతు నేత.. రైతులకు మద్దతు ధర కావాల్సిందేనని పట్టుబట్టుకుని కూర్చున్నారు. తాము పండించే పంటలకు మద్దతు ధర లేకపోతే రైతు నష్టపోతున్నాడు అనేది ఆయన ఆవేదన.
Sun, Apr 06 2025 06:22 PM -
సినీ నటి హేమ సీరియస్.. కరాటే కల్యాణి, తమన్నాకు నోటీసులు!
టాలీవుడ్ సినీ నటి హేమ చర్యలకు దిగింది. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానెల్స్‌కి లీగల్ నోటీసులు పంపించింది. కరాటే కల్యాణి , తమన్నా సింహాద్రితో పాటు మరి కొన్ని యూట్యూబ్ ఛానెళ్లకు నోటీసులిచ్చింది.
Sun, Apr 06 2025 06:18 PM -
15 ఏళ్ల పాటు కలిసి ఆడుతామని అస్సలు అనుకోలేదు: విరాట్ కోహ్లి
విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ.. భారత క్రికెట్ చరిత్రలో తమకంటూ ప్రత్యేకంగా కొన్ని పేజీలను లిఖించుకున్నారు. బ్యాటర్లుగానే కాకుండా కెప్టెన్లగానూ కీలక పాత్ర పోషించిన ఇద్దరు మేటి ఆటగాళ్లు. రోహిత్ శర్మ కెప్టెన్‌గా భారత్‌కు రెండు ఐసీసీ టైటిల్స్‌ను అందించగా..
Sun, Apr 06 2025 06:01 PM -
ఎల్లుండి శ్రీసత్యసాయి జిల్లాకు వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎల్లుండి (మంగళవారం) శ్రీసత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం పాపిరెడ్డిపల్లి పర్యటించనున్నారు.
Sun, Apr 06 2025 05:37 PM -
అరే..! మరీ ఇలానా..! గర్ల్‌ఫ్రెండ్ కోసం ఎంత పనిచేశాడంటే.?
అవతలి వాళ్లు మన నుంచి దూరంగా వెళ్లిపోయే పరిస్థితి తెచ్చుకోకూడదు. ఒకవేళ ఆ పరిస్థితి వస్తే..వాళ్లు మనల్ని దూరం చేసుకున్నామనే ఫీల్ కలిగేలా మన ప్రవర్తన ఉండాలి. అంతేతప్ప దిగజారి దారుణాలకు ఒడిగడితే పరిస్థితి ఇలానే ఉంటుంది.
Sun, Apr 06 2025 05:36 PM -
గాయపడ్డ 'బిగ్ బాస్' ఆదర్శ్.. కాలికి సర్జరీ
తెలుగులో పలు సినిమాల్లో విలన్, సహాయ పాత్రల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు ఆదర్శ్ బాలకృష్ణ. అలానే బిగ్ బాస్ తొలి సీజన్ లో పాల్గొని రన్నరప్ గా నిలిచాడు. చాన్నాళ్లు తెరపై కనిపించిన ఇతడు.. తాజాగా గాయపడ్డాడు. ఈ విషయాన్ని చెబుతూ తన ఇన్ స్టాలో వీడియో పోస్ట్ చేశాడు.
Sun, Apr 06 2025 05:26 PM -
శ్రీరామనవమి స్పెషల్ లుక్.. తారల ఫెస్టివల్ వైబ్స్ చూశారా?
నేడు (ఏప్రిల్ 06) శ్రీరామనవమి. ఈ పండగను పురస్కరించుకుని బుల్లితెర సెలబ్రిటీలు, వెండితెర నటీనటులు సాంప్రదాయ దుస్తుల్లో అందంగా ముస్తాబయ్యారు. ట్రెడిషనల్ లుక్‌లో దిగిన ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు.
Sun, Apr 06 2025 05:26 PM -
లబ్ధిదారులతో సీఎం రేవంత్ సహపంక్తి భోజనం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: జిల్లాలోని సారపాకలో సన్నబియ్యం లబ్ధిదారుల కుటుంబంతో కలిసి సహపంక్తి భోజనం చేశారు సీఎం రేవంత్ రెడ్డి.
Sun, Apr 06 2025 05:18 PM -
చైనా సుంకాల ప్రభావం: గోల్డ్ రేటు మరింత తగ్గుతుందా?
అమెరికా అధ్యక్షుడు 'డొనాల్డ్ ట్రంప్' ప్రపంచ దేశాలపై సుంకాలను ప్రకటించారు. ఆ తరువాత చైనా.. యూఎస్ఏ మీద 34 శాతం ప్రతీకార సుంకం ప్రకటించింది. దీంతో బంగారం ధర సుమారు రూ. 2,800 లేదా రెండు శాతం తగ్గింది.
Sun, Apr 06 2025 05:16 PM -
అందుకే పంబన్ బ్రిడ్జి ప్రారంభోత్సవానికి రాలేదు: సీఎం స్టాలిన్
చెన్నై: శ్రీరామనవమి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశానికి అద్భుత కానుకను అందించారు.
Sun, Apr 06 2025 05:00 PM -
ప్రియురాలితో ఆసీస్ మహిళా క్రికెటర్ పెళ్ళి.. ఫోటోలు వైరల్
ఆస్ట్రేలియా మహిళా స్టార్ ఆల్ రౌండర్ ఆష్లీ గార్డనర్ వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. తన చిరకాల ప్రేయసి మోనికా రైట్ను పెళ్లి చేసుకుంది. ఈ శుభవార్తను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో గార్డనర్ పంచుకుంది.
Sun, Apr 06 2025 05:00 PM -
లవకుశ చిత్రంలో సాంగ్.. వాళ్లిద్దరు కాదు.. ధన్‌రాజ్ పోస్ట్ వైరల్!
శ్రీరామనవమి పండుగ అనగానే అందరికీ గుర్తొచ్చే సినిమా అదొక్కటే. అదే సీనియర్ ఎన్టీఆర్ రాముడి పాత్రలో కనిపించిన లవకుశ. ప్రతిష్టాత్మకమైన ఈ ఫెస్టివల్ వచ్చిందంటే టీవీల్లో లవకుశ సినిమా చూసేయాల్సిందే. ఈ చిత్రంలో ముఖ్యంగా రామకథను వినరయ్యా అంటూ లవకుశలు పాడే పాట హైలెట్.
Sun, Apr 06 2025 04:55 PM -
RR Vs PBKS: జన్సెన్‌పై కోపంతో ఊగిపోయిన బాలీవుడ్ గాయని
బాలీవుడ్ గాయని, 'ముంజ్య' ఫేమ్ జాస్మిన్ సాండ్లాస్ పంజాబ్ కింగ్స్ ఆల్‌రౌండర్ మార్కో జన్సెన్‌పై ఆగ్రహంతో ఊగిపోయింది. నిన్న (ఏప్రిల్ 5) రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. రాయల్స్ బ్యాటింగ్ చేస్తుండగా..
Sun, Apr 06 2025 04:48 PM -
పెద్ది vs ప్యారడైజ్.. ఒకరు కాదు పోటీలో ముగ్గురు
లెక్క ప్రకారం రామ్ చరణ్ పుట్టినరోజు నాడే 'పెద్ది' సినిమా (Peddi Movie) గ్లింప్స్ రిలీజ్ కావాలి. కానీ సాంకేతిక సమస్యల కారణంగా తాజాగా శ్రీరామనవమి కానుకగా విడుదల చేశారు. వీడియో బాగుంది. చివరి షాట్ కి ఫ్యాన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.
Sun, Apr 06 2025 04:42 PM

Sun, Apr 06 2025 04:42 PM -
నా రామునితో నేను అంటోన్న అనసూయ.. (ఫోటోలు)
Sun, Apr 06 2025 06:59 PM -
పండగరోజు అయోధ్య రాములవారిని దర్శించుకున్న లాస్య (ఫోటోలు)
Sun, Apr 06 2025 05:37 PM -
ఆక్వా రైతుల సంక్షేమం కోసం YS జగన్ కృషి చేశారు

Sun, Apr 06 2025 04:49 PM