-
ఉపాధిలో
ఘనంగా నృత్య దినోత్సవం తిరుచానూరు సమీపంలోని శిల్పారామంలో మంగళవారం ఘనంగా అంతర్జాతీయ నృత్య దినోత్సవం నిర్వహించారు. గజ బీభత్సం పాకాల మండలంబ గానుగపెంట పంచాయతీలో సోమవారం రాత్రి ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించింది. -
● జర్నలిస్టులపై కూటమి నేతల దాడులు ● సాక్షి విలేకరులే టార్గెట్‌గా కుట్రలు ● ఖండించిన తిరుపతి పాత్రికేయులు ● అడిషనల్ ఎస్పీకి ఫిర్యాదు
తిరుపతి అర్బన్ : కూటమి సర్కార్ మీడియాను అణగదొక్కేందుకు యత్నిస్తోందని జర్నలిస్టులు ఆవేదన వ్యక్తం చేశారు. పత్రిక కార్యాలయాలు, జర్నలిస్టులపై భౌతిక దాడులు చేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు.
Wed, Apr 30 2025 12:26 AM -
5 నుంచి ఉద్యమ కార్యాచరణ
శ్రీకాళహస్తి : విద్యారంగంలో ప్రభుత్వం కల్పిస్తున్న గందరగోళ పరిస్థితులకు నిరసనగా మే 5వ తేదీ నుంచి ఉద్యమ కార్యాచరణ అమలు చేయనున్నట్లు ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బి.మురళీకృష్ణ, బి.బాలసుబ్రమణ్యం స్పష్టం చేశారు.
Wed, Apr 30 2025 12:26 AM -
వైఎస్సార్ సీపీ తిరుపతి పార్లమెంట్ పరిశీలకుడిగా ఎంపీ మేడా రఘునాథరెడ్డి
తిరుపతి సిటీ:వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని పార్లమెంట్ నియోజవర్గాలకు ఆ పార్టీ పరిశీలకులను నియమిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
Wed, Apr 30 2025 12:26 AM -
‘ఉపాధి’లో అవినీతిపై విచారణ
సైదాపురం : ఉపాధి హామీ పథకానికి తూట్లు పొడుస్తూ, ఇష్టారాజ్యంగా జాబ్‌కార్డులు అందించి నిధులు కాజేస్తున్నారంటూ సైదాపురం మండలం రాగనరామాపురం సర్పంచ్ ఉసా నరసమ్మ ఆరోపించారు.
Wed, Apr 30 2025 12:26 AM -
సచివాలయాలకు
● సచివాలయాల కుదింపుకు శ్రీకారం ● క్షేత్రస్థాయిలో దూరంకానున్న సేవలు ● 691 సచివాలయాలను 349కి కుదింపుకు ప్రతిపాదనలు ● ఉత్తర్వులు అందిన వెంటనే అమలు సన్నాహాలు ● 200లకు పైగా సేవలు అందిస్తున్న సచివాలయాలు ● గత ప్రభుత్వం చేసిన మేలును చెరిపేస్తున్న కూటమి సర్కార్ ● సచివాలయ రూపు రేఖల మార్పుకు కుట్రలు ● ఆర్బWed, Apr 30 2025 12:26 AM -
గంజాయి విక్రేత అరెస్ట్
తిరుపతి క్రైమ్:తిరుపతిలో గంజాయి విక్రయిస్తు న్న ఓ వ్యక్తిని మంగళవారం అరెస్ట్ చేసినట్లు ఎకై ్స జ్ సీఐ రామచంద్ర తెలిపారు. నిందితుడిని శెట్టిప ల్లె రాజీవ్‌గాంధీకి చెందిన సోమశేఖర్‌గా గుర్తించినట్లు వెల్లడించారు. 550 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు.
Wed, Apr 30 2025 12:26 AM -
ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్
తిరుపతి కల్చరల్: ప్రకృతి వ్యవసాయ సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఏపీ ప్రకృతి వ్యవసాయ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.రమేష్‌బాబు డిమాండ్ చేశారు. మంగళవారం బైరాగిపట్టెడలోని గంధమనేని శివయ్య భవన్లో యూనియన్ జల్లా సమితి సమావేశం నిర్వహించారు.
Wed, Apr 30 2025 12:26 AM -
కక్ష సాధింపులను సహించం
వెంకటగిరి (సైదాపురం) : వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై కూటమి ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడితే సహించే ప్రసక్తే లేదని వైఎస్సార్సీపీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు.
Wed, Apr 30 2025 12:26 AM -
మహిళా వర్సిటీలో ఎన్ఎస్ఎస్ అవార్డులు ప్రదానం
తిరుపతి సిటీ: పద్మావతి మహిళా వర్సిటీ ఎన్ఎస్ఎస్లో ఉత్తమ సేవలు అందించిన వలంటీర్లకు, ప్రోగ్రాం ఆఫీసర్లకు మంగళవారం రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎన్ రజిని చేతుల మీదు గా అవార్డులను, పశంసాపత్రాలను అందజేశారు.
Wed, Apr 30 2025 12:26 AM -
గురుమూర్తి మృతిపై దర్యాప్తు ముమ్మరం
నాయుడుపేటటౌన్ : ఓజిలి మండలం అత్తివరం గ్రామానికి చెందిన టీడీపీ నేత ఎల్లు గురుమూర్తి(52)ని అదే పార్టీలోని ప్రత్యర్థులే చంపించినట్లు పోలీసులకు మృతుడి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసులు సైతం దర్యాప్తు ముమ్మరం చేశారు.
Wed, Apr 30 2025 12:26 AM -
ప్రాణం తీసిన అనుమానం
● భార్యను కత్తితో పొడి చంపి... ఉరి వేసుకుని భర్త ఆత్మహత్యWed, Apr 30 2025 12:25 AM -
ఉన్నత విద్యపై అవగాహన సదస్సు
వేలూరు: పాఠశాల విద్యార్థులు ఉన్నత విద్యలో ఎటువంటి కోర్సులను అభ్యసించాలనే వాటిపై అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ సుబ్బలక్ష్మి అన్నారు.
Wed, Apr 30 2025 12:25 AM -
ప్రభుత్వ పథకాలపై హర్షం
వేలూరు: రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన చట్టంలోని తొమ్మిది పథకాలను ఆహ్వానిస్తున్నట్లు జాక్టో జియో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, ఒకేషనల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు జనార్దనన్ అన్నారు.
Wed, Apr 30 2025 12:25 AM -
చెక్‌డ్యాంలో మునిగి కేబుల్ ఆపరేటర్ మృతి
తిరుత్తణి: చెక్‌డ్యాంలో మునిగి కేబుల్ ఆపరేటర్ ప్రాణాలు కోల్పోయిన ఘటన సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. అరక్కోణం సమీపంలోని ఉలియంపాక్కం గ్రామానికి చెందిన మునిరత్నం కుమారుడు హరిబాబు(40) ఇంటర్నెట్ కేబుల్ ఆపరేటర్‌గా విధులు నిర్వహించేవారు.
Wed, Apr 30 2025 12:25 AM -
డ్రైవర్ రహిత మెట్రో ట్రయల్ రన్ విజయవంతం
సాక్షి, చైన్నె: ఫేజ్ –2లో భాగంగా చైన్నెలో పూందమల్లి–పోరూర్ మధ్య డ్రైవర్ రహిత మెట్రో రైలు ట్రయల్ రన్ విజయవంతంమైంది. తక్కువ స్పీడ్ నుంచి క్రమంగా పెంచుతూ 9 కి.మీ దూరం సోమ, మంగళవారాలలో ట్రయల్ రన్‌ను అధికారులు విజయవంతం చేశారు. ఈ రైలులో అధికారులు పర్యటించారు.
Wed, Apr 30 2025 12:25 AM -
పహల్గాం మృతులకు అశ్రు నివాళి
వేలూరు: కశ్మీర్లో భారతీయులను అత్యంత క్రూరంగా కాల్చి చంపిన ఉగ్రవాదులను అరెస్ట్ చేసి చట్టం ముందు నిలబెట్టాలని వేలూరు జిల్లా మాజీ సైనికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ధ్వజమెత్తారు.
Wed, Apr 30 2025 12:25 AM -
లైంగిక దాడి కేసులో పన్నెండేళ్ల జైలు శిక్ష
తిరువళ్లూరు: ఇటుక బట్టీలో పనుల కోసం వచ్చిన దివ్యాంగురాలిపై లైంగిక దాడి చేసిన కేసులో నిందితుడికి పన్నెండేళ్ల జైలు శిక్షను విధిస్తూ తిరువళ్లూరు జిల్లా కోర్టు మంగళవారం తీర్పును వెలువరించింది.
Wed, Apr 30 2025 12:25 AM -
హెల్మెట్ లేకుంటే జరిమానా
తిరుత్తణి: హెల్మెట్ ధరించకుండా ప్రయాణం చేసే ద్విచక్ర వాహనదారులకు రూ.వెయ్యి జరిమానా విధిస్తామని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు. వాహన ప్రమాదాలు అరికట్టే విధంగా ద్విచక్ర వాహనదారులు ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.
Wed, Apr 30 2025 12:25 AM -
తల్లిని హతమార్చిన కొడుకు అరెస్టు
● గొంతుపై కాలుతో తొక్కి తల్లి హత్యWed, Apr 30 2025 12:25 AM -
● ప్రస్తుతం ఉన్నది ద్రావిడ మోడల్ పార్ట్ –1 ● అసెంబ్లీలో సీఎం స్టాలిన్ ● కాలనీ పదం వినియోగంపై నిషేధం
తమిళనాడు, తమిళుల కోసం, వారి హక్కుల సాధన ప్రయాణంలో ఇప్పటి వరకు ద్రావిడ మోడల్ పాలన పార్ట్ –1ను చూస్తున్నారని.. 2026 లో వెర్షన్ 2ఓ పాలన ఉంటుందని సీఎం స్టాలిన్ అన్నారు.
Wed, Apr 30 2025 12:24 AM -
బ్రహ్మాండోత్సవం
● ‘మీనాక్షి’ అమ్మవారి సన్నిధిలో చిత్తిరై ఉత్సవాలు ● ధ్వజారోహణంతో ప్రారంభం ● నిఘా వలయంలో మదురై ● నగరం అంతా పండుగ శోభధ్వజ స్తంభానికి పూజలు నిర్వహిస్తున్న శివాచార్యులు (ఇన్సెట్) విహరిస్తున్న మీనాక్షి అమ్మవారు, శివపార్వతులు
Wed, Apr 30 2025 12:24 AM -
102 పథకాలతో పోలీసు శాఖ బలోపేతం
● ఖాకీలపై సీఎం వరాల జల్లు ● అబల భద్రతకు పింక్ గస్తీ వాహనాలుWed, Apr 30 2025 12:24 AM -
" />
అమిత్ షాతో నైనార్ భేటీ
సాక్షి, చైన్నె : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టినానంతరం ప్రపథమంగా మంగళవారం నైనార్ నాగేంద్రన్ ఢిల్లీ వెళ్లారు. కేంద్ర హోమంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు జేపి నడ్డా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌లతో వేర్వేరుగా భేటీ అయ్యారు.
Wed, Apr 30 2025 12:24 AM -
సామాజిక మాధ్యమాలపై గురి
● 464 ఖాతాల సీజ్Wed, Apr 30 2025 12:24 AM
-
ఉపాధిలో
ఘనంగా నృత్య దినోత్సవం తిరుచానూరు సమీపంలోని శిల్పారామంలో మంగళవారం ఘనంగా అంతర్జాతీయ నృత్య దినోత్సవం నిర్వహించారు. గజ బీభత్సం పాకాల మండలంబ గానుగపెంట పంచాయతీలో సోమవారం రాత్రి ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించింది.Wed, Apr 30 2025 12:26 AM -